25-05-2022, 02:12 PM
(24-05-2022, 03:23 PM)రసిక రాజా Wrote: నాకూ తెలిసి ప్రియాంకతో భరత్ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రతిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మేడం కీ దొరికి పోయాడని అంతకు ముందే కాలేజ్ లో చాలా సార్లు మేడం భరత్ నీ హెచ్చరించిన కూడా ఇలా బరితెగించి ఇంట్లోనే దుకాణం పెట్టి భరత్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడని, మేఘాని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా బరితెగించి తిరుగుతున్నాడని బాధలో తీవ్రంగా తిట్టిందని, దాంతో వాడు ఫీల్ అయ్యి వెళ్లిపోయాడని అందుకే కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోవడం లేదనీ కారణం చెప్పొచ్చు. ఒకవేళ ఓన్లీ మేఘా తో పెళ్లి విషయంలో పంతం పట్టి ఉన్నారని చెప్పితే ఈ రెండు కుటుంబాలకీ ఇష్టమే ఇంకా మేఘా కూడా ఇష్టమే (అందరి ముందు చెప్పక పోయిన అందరూ కలిసి అడిగితే భరత్ మీద ఉన్న ప్రేమతోనో, తల్లిదండ్రుల మాట కాదనలేకనో ఒకే చెప్పే అవకాశం ఉంది) కాబట్టి అంత కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు ..
ఇది నా ఊహ మాత్రమే... DOM గారు ఎప్పుడూ ఊహాలకి అందకుండా చాలా బాగా ఈ స్టొరీ నీ రాస్తున్నారు.. ఆ మాత్రం స్వేచ్ఛ వారికి ఖచ్ఛితంగా ఉండాల్సిందే....!!!
ఫైనల్ గా వారి రైటింగ్ స్కిల్స్ నీ క్రియేటివిటీనీ మెచ్చుకోకుండా ఉండలేను. ఎంత పొగిడినా తక్కువే అవుతుంది...!!!!!
నా ఊహలతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించగలరు.
Indulo ibbandi em ledu
Nenu pette kaaraname adi so correct gane guess chesaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..