22-05-2022, 11:30 PM
(22-05-2022, 10:05 PM)dom nic torrento Wrote: బిందు సిద్దు నాన్న కు ఏ కారణం చెప్పొచ్చు ?
ఎక్స్పెక్ చేసి రెండు లైన్స్ చెప్పండి
నాకూ వినాలని ఉంది మీరు ఎం అనుకుంటున్నారో
మేఘాని పెళ్లి చేసుకునే విషయంలో అత్తా
అల్లుళ్ళు గొడవపడి పంతం పట్టారని చెబితే సేఫ్ గేమ్ ప్లే చేసినట్టే.... అని అనుకుంటున్నాను
అలాగే మీరు అనుకుంటున్నది కూడా చెప్పండి..... ఒక పెద్ద అప్డేట్ రూపంలో.... fasttt