22-05-2022, 11:14 PM
ఆహా ఈ అప్డేట్ చదువుతుంటే చాలా చాలా బాగా అనిపించింది బ్రో....సిద్దు నాన్న బాగానే observe చేసాడు మేడం ని నేను ఇంకా వీడేంటి మేడం ఇలా ఉన్న పట్టించుకోవట్లేదు అనుకున్న.....
అసలు ఇప్పుడు మెయిన్ మేడం బిందు కి ఎం చెప్పి భరత్ ని కలుస్తుందో చూడాలి.....
ఇంకా బిందు ఎం కారణం చెప్పేదో చెప్పడం కొంచం కష్టమే బ్రో....మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం.....
ఒక్క రోజులో ఇన్ని అప్డేట్ లు ఇచ్చి మమ్మల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు