22-05-2022, 08:50 PM
(22-05-2022, 08:43 PM)Thorlove Wrote:
క్షమించండి అని పెద్ద పెద్ద మాటలు వద్దు లే బ్రో....
Exact గా మీరు ఎం అన్నారో నేను అదే ఫీల్ అయ్యా.....అనవసరంగా జాతిగిపోయింది రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఏమో అని....కానీ మీరు అన్నారు కదా flashback ఒక పర్పస్ మీద రాస్తున్నారు అని....అప్పుడు అనిపించింది నేనే అనవసరంగా తొందర పడ్డనేమో అని.....
ఏది ఏమైనా మీ అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం బ్రో.....
aa purpose raaase mood ippudu ledu le bro
adi change chesi vere la rasthunna ippudu
kudirithe malli update ravochhemo eeroju
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..