22-05-2022, 08:38 PM
(22-05-2022, 08:19 PM)Thorlove Wrote: హై బ్రో...నిజం చెప్పాలంటే మేడం ఇంకా భరత్ మధ్య రొమాన్స్ చాలా బాగుంది....కానీ ఎప్పుడు బాధ అనిపించింది అంటే అది గతం అని గుర్తువచిన్నపుడు....అదే రొమాన్స్ ఇప్పుడు ప్రెసెంట్ లో ఉంటే సూపర్ ఉంటది బ్రో.....అంటే నా ఊదేశం మేడం ఇంకా భారత్ కలిసిపోయాక....
ఎక్కువ flashback చదవాలి అన్న బోరింగ్ గా ఉంటది బ్రో....స్టోరీ ముందుకు వెళ్తే బాగుంటది కానీ ఇలా ఒకచోట బ్రేక్ వేసుకుని కూర్చుంటే బాలేదు బ్రో.....
ఇది జస్ట్ న ఒపీనియన్ బ్రో....దయచేసి తప్పుగా అనుకోను....నాకు అనిపించింది చెప్పాను అంతే......
ధన్యవాదాలు![]()
![]()
ika ee romance pettadaaniki oka pedda kaaraname undi
na real life freind okadu unnaadu
vaadiki ee story nene suggest chesaa. nenu rasinatlu vaadiki teleedu
vaadu feedback lu isthuntaadu appudappudu idi ila undalsindi raa ani alla
vaade monna cheppaadu endi ra mottam sodhi sodhi rasthunnaadu vaadu,
konchem emaina romance unte bagunnu ani annaadu
na manchiga feedback ichhe ekeka person vaadu
anduke vaadi kosam ichha
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..