22-05-2022, 08:19 PM
హై బ్రో...నిజం చెప్పాలంటే మేడం ఇంకా భరత్ మధ్య రొమాన్స్ చాలా బాగుంది....కానీ ఎప్పుడు బాధ అనిపించింది అంటే అది గతం అని గుర్తువచిన్నపుడు....అదే రొమాన్స్ ఇప్పుడు ప్రెసెంట్ లో ఉంటే సూపర్ ఉంటది బ్రో.....అంటే నా ఊదేశం మేడం ఇంకా భారత్ కలిసిపోయాక....
ఎక్కువ flashback చదవాలి అన్న బోరింగ్ గా ఉంటది బ్రో....స్టోరీ ముందుకు వెళ్తే బాగుంటది కానీ ఇలా ఒకచోట బ్రేక్ వేసుకుని కూర్చుంటే బాలేదు బ్రో.....
ఇది జస్ట్ న ఒపీనియన్ బ్రో....దయచేసి తప్పుగా అనుకోను....నాకు అనిపించింది చెప్పాను అంతే......
ధన్యవాదాలు