Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 189

(ముందు అప్డేట్ 672 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-672.html)


రాము : ఎందుకంటే….నివ్వు ముద్దు పెట్టుకోవడానికి….నా ఇష్టం వచ్చిన చోట పట్టుకోవడానికి ఒప్పుకున్నందుకు….

లావణ్య : నిజం చెప్పాలంటె….నేను కూడా చాలా ఎంజాయ్ చేసాను…
రాము : నిజంగానా….లావణ్యా….
లావణ్య : అవును…రామూ…..
రాము : ఓహ్…ఎలాగైతేనేం…నువ్వు ఓపెన్ గా చెప్పడం మొదలుపెట్టావు….
లావణ్య : అవునా….నాకు తెలియకుండానే నాలో చాలా మార్పు వచ్చింది….
రాము : లావణ్యా….నీకు ఇలా రోజూ కావాలా….
 
లావణ్య : ఏమో…రామూ…నాక్కూడా అదే తెలియడం లేదు….
రాము : కాని నీకు కావాలని ఉన్నదని నాకు తెలుసు…నీకు అది రోజు ఇచ్చే బాధ్యత నాది…..
లావణ్య : అవునా…..
రాము ఫోన్ లో ముద్దు పెట్టాడు.
లావణ్య : సరె….రామూ….నాకు నిద్ర వస్తున్నది….
రాము : అలాగే…నిద్రపో….కాని నాకు నీ నుండి రిప్లై రాలేదు….
లావణ్య : ఏంటి…..
రాము : (మళ్ళీ ఫోన్ లో ముద్దు పెడుతూ….) నేను ముద్దు పెట్టాను….నాకు రిప్లై రాలేదు….
లావణ్య : (రాముకి ఫోన్ లో ముద్దు పెడుతూ….) నీకు మరీ చిలిపితనం రోజు రోజుకీ ఎక్కువైపోతున్నది….
రాము : (చిన్నగా నవ్వుతూ) థాంక్స్ లావణ్యా….గుడ్ నైట్…..
లావణ్య : గుడ్ నైట్ రామూ…..(అని ఫోన్ పక్కన పెట్టి నిద్ర పోయింది.)

*******

తరువాత రోజు రాము ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంటున్నాడు.
అలా మధ్యాహ్నం వరకు పనిలో బిజీగా ఉండగా….అతని క్యాబిన్ డోర్ తీసుకుని రవి, మహేష్ ఇద్దరూ లోపలికి వచ్చారు.
వాళ్ళిద్దరినీ చూసిన రాము ఆనందంగా తన చైర్ లో నుండి లేచి వాళ్ళకు ఎదురెళ్ళి, “హాయ్….రా….చాలా రోజులు అయిందిరా మిమ్మల్నిద్దరినీ చూసి….” అంటూ వాళ్ళీద్దిరిని కౌగిలించుకున్నాడు.
రవి : ఏం లేదురా….ఇద్దరికీ ఇక్కడ పని ఉన్నది….పనిలో పనిగా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా….
మహేష్ : అందుకని….నిన్ను కలిసి వెళ్దామని వచ్చాము….
రాము : అంటే….నాకోసం రాలేదు….పని మీద వచ్చి….నన్ను కలవడానికి వచ్చారన్న మాట…..
మహేష్ : అది సరె….అరేయ్…..ఆకలి వేస్తున్నదిరా….పద…వెళ్దాం…..
రాము : సరెరా….కూర్చోండి…లంచ్ తెప్పిస్తాను….
రవి : అరే….రోజూ ఆఫీస్ లో తిని…తిని…బోర్ కొట్టిందిరా….రెస్టారెంట్ కి వెళ్దాం పద….
రాము : సరె….వెళ్దాం పదా…..(అంటూ తన సెక్రటరీ మోనీషాని పిలిచి చేయాల్సిన వర్క్ చెప్పి వాళ్ళీద్దరితో పాటు ఆఫీస్ నుండి బయటకు వచ్చారు.)
ముగ్గురూ కలిసి కారులో రెస్టారెంట్ కి వెళ్ళారు.
అలా మాట్లాడుతూ ముగ్గురూ భోజనం చేసి గెస్ట్ హౌస్ కి వచ్చి రవి, మహేష్ మందు కొడుతుంటే….రాము కూడా లైట్ గా మందు కొడుతూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
గెస్ట్ హౌస్ కి వచ్చిన తరువాత మోనీషాకి ఫోన్ చేసి ఆ రోజు అపాయింట్ మెంట్లు మొత్తం కేన్సిల్ చేయించి….వాటిని రేపటికి పోస్ట్ పోన్ చేయించి….చేయాల్సిన పనులు చెప్పాడు.
వాళ్ళ ముగ్గురూ మాట్లాడుకుంటుండగా….రవి మందు మత్తులో రాము వైపు చూస్తూ….
రవి : అరేయ్….ఈ రోజు నైట్ బాగా ఎంజాయ్ చేయాలిరా….
రాము : ఎంజాయ్ చేయరా….ఇప్పుడు నీకు అడ్డు ఎవరు చెప్పారు…..
రవి : ఎంజాయ్ మెంట్ అంటె….మందు కొట్టడం కాదురా….
రాము : మరి ఇంకేం కావాలిరా….
రవి : అమ్మాయిని తెచ్చుకుందాంరా…..
రాము : అరేయ్….ఏం మాట్లాడుతున్నావురా…..ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎక్కడ దొరుకుతుంది….అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదురా….
రవి : ఏమోరా….నాకు తెలియదు….నువ్వు కాలేజీలో అమ్మాయిల్ని బాగా పడేస్తావు కదా….
రాము : దానికి దీనికి సంబంధం ఏంటిరా…..నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు…..
వాళ్ళ ముగ్గురూ మందు కొడుతున్నప్పుడు వాళ్ళకు మందు సర్వ్ చేస్తున్న పనివాడు వాళ్ళ మాట్లాడుకుంటున్న మాటలు విని….
పనివాడు : సార్….మీరు ఏమీ అనుకోనంటే….ఒక్క మాట చెబుతాను….
మహేష్ : ఏంటి విషయం….చెప్పు….
పనివాడు : అదీ….మీరు అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు కదా….దాని విషయం మాట్లాడదామని….
రవి : అవును….నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా….బాగుంటుందా….
పనివాడు : అవును సార్…మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉన్నది…మీరు ఓకె అంటే ఫోన్ చేసి విషయం చెప్తాను… మనిషి బాగుంటుంది సార్….కాని మీ రేంజ్ కాదు….కాని అందంగా ఉంటుంది…..
రవి : సరె…సరె….రేంజ్ దేమున్నది…అమ్మాయి బాగుంటే చాలు…మరి ఈ నైట్ కి సెట్ చేయ్…..
రాము : ఒరేయ్…ఏంటిరా…ఆ తొందర….(అంటూ పనివాడి వైపు చూసి) ఎన్నింటికి వస్తుంది…..
పనివాడు : మనం ఎప్పుడు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు వస్తుంది సార్…..
మహేష్ : సరె….ఫోన్ చేసి రమ్మని చెప్పు…..నైట్ మొత్తం ఇక్కడే ఉండాలి….సరేనా….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 14-05-2022, 12:28 PM



Users browsing this thread: 5 Guest(s)