05-11-2018, 05:10 AM
(This post was last modified: 05-11-2018, 05:41 AM by pastispresent.)
(4)
"సంజయ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగలనుకుంటున్నాను....... "
"పెళ్లి తర్వాత, వేరు కాపురమా లేక మీ తల్లి దండ్రులతో కలసి ఉంటారా ??"
"లేదండి, మా నాన్నకి ఊరు వదిలి రావాలని లేదు....పైగా సిటీ లో వాళ్ళు కష్టపడతారు....so వేరు గానే ఉండేది"
ప్రియ పాజిటివ్ గ ఫీల్ అయ్యింది.
"అయితే ఇంకా నేను అమ్మకి నాన్నకి చెప్పలేదు, పెళ్లి అయ్యాక ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. దాని కోసం డబ్బులు కూడా సేవ్ చేస్తున్నాను. కొంచెం మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలని కోరిక. ఇప్పుడు నాకు వచ్చే జీతానికి emi కడితే, మిగిలిన దాంట్లో దేశ విదేశల ట్రావెల్ కోసం ఇంకొంచెం డబ్బు సేవ్ చేస్తే మొత్తం మీద నాకు కొంచెం డబ్బులే మిగులుతాయి. అవి నెల ఖర్చులకు సరిగ్గా సరిపోతాయి. ఇంకేమన్నా కొనాలంటే డబ్బులు ఉండవు. అందుకే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పుడు భార్య నుంచి వచ్చే జీతంతో emi తో మంచి కార్ కానీ లేదా ఫ్రిడ్జ్ అని, మంచి ఫోన్లు..... అన్ని కొనుక్కోవచ్చు........ "
ప్రియా ఆలా నేను చెబుతూ ఉంటే ఆలా వింటూ ఉండిపోయింది. పూర్తయ్యాక "బాగానే ప్లాన్ చేసారండి మీరు..... "
నేను నవ్వి "అయితే ఒక రెండేళ్లలో నా జీతం పెరుగుతుంది, అప్పుడు ఈ కష్టాలుండవులేండి........"
ప్రియా నవ్వి "so అమ్మాయి ఉద్యోగం చేయటం మీకు okay అన్నమాట….."
నేను అప్పుడు "అవును. మీరు కావాలంటే, నా జీతం పెరిగితే ఉద్యోగం మానేయవచ్చు......"
"మీరు మాటలు భలే కలుపుతున్నారండి....... కలిసి పది నిమిషాలు కూడా కాలేదు..... అప్పుడే అన్ని విశేషాలు మాట్లాడేసుకుంటున్నాం....... అప్పుడే నేను ఎప్పుడు ఉద్యోగం మానేయాలో మీరే చెప్పేస్తున్నారు...... "
నేను నవ్వాను. ప్రియా కూడా నవ్వేసింది. తాను నవ్వితే చాలా బాగుంది. తను పూర్తిగా ఫ్రీగా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను.
నేను వెంటనే ఆపుకోలేక "ప్రియా గారు, మీ నవ్వు చాలా బాగుందండి........ " అనేశాను.
ప్రియ ఆల నా కామెంట్ విని కొంచెం షాక్ లో ఉన్నట్లుంది.
ప్రియ "సంజయ్ గారు....." అని ఏదో చెప్పబోయి మల్ల సర్దుకుంది.
నేను "పర్లేదు చెప్పండి....... "
"మీరు బాగా ఫ్రాంక్ అండ్ ట్రాన్స్పరెంట్ అనుకుంట........ చాలా ఓపెన్ గా అన్ని చెప్పేస్తున్నారు"
"అవునండి.....మంచి ఉద్దేశంతో ఒక మంచి మాట చెప్తే తప్పేముంది..... ఫస్ట్ టైం చూసినప్పుడే మీకు కనెక్ట్ అయిపోయాను.......... నేను ఎవ్వరితో జనరల్ గా ఇలా మాట్లాడను.......కానీ మీతో మాత్రం ఎందుకో ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడేస్తున్నాను......... నా నోటి నుంచి ఆలా ఆలా మాటలొచ్చేస్తున్నాయి......."
నా ఫోన్ మోగింది. అమ్మ ఫోన్ చేస్తుంది.
ప్రియా నా ఫోన్ వైపు చూసి "సరే అండి ఇక వెళ్దాము లోపలికి......"
"ప్రియా గారు, మీ అభిప్రాయం ఇంకా చెప్పలేదు ....."
తాను కొంచెం నవ్వి, కొంచెం సిగ్గు పడి లోపాలకి వెళ్ళింది. నేను కూడా లోపలికి వెళ్లాను. చూస్తే సంబంధం సెట్ అయ్యే లాగ ఉంది.
పెద్దలు మమ్మల్ని అడిగారు మాకు ఓకేనా కదా అని. నేను ఒకే అన్నాను. తనేమో అమ్మ నాన్న ఇష్టం అని చెప్పింది. ఎందుకో అవును అని చెప్పటానికి చాలా సిగ్గుపడిపోతుంది. అయితే తను హైదరాబాదు లోనే ఉద్యోగం చేస్తుంది. ఆ విషయం గురించి అడగటం మరచిపోయాను. తన ప్రొఫైల్ లో చూసాను. తను ఒక IT కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అక్కడే దగ్గరలోనే నేను పనిచేసే కంపెనీ ఆఫీస్ కూడ. నాను IT వద్దనుకుని, హార్డ్వేర్ కంపెనీ లో రీసెర్చ్ వింగ్ లో పనిచేస్తున్నను.
అయితే పెళ్లి మాటలు ఒక వారం తర్వాత అని నిర్ణయించుకున్నారు. వారి ఇంటి పెద్దలు, దగ్గర బంధువులు అలాగే మా ఇంటి పెద్దలు, దగ్గరి బంధువులు లేరు కాబట్టి. అందరూ ఒకసారి మాట్లాడుకొని నిష్ఠితార్ధనికి అలాగే పెళ్ళికి మూహూర్తం గురించి నిర్ణయించాలి అనుకున్నారు.
అయితే భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి, అక్కడ గణపతి గుడి చాల ఫేమస్ అని చెప్పారు. అక్కడ ఎమి కోరుకున్న నిజం అవుతాయి అని చెప్పారు. ప్రియా వాళ్ళకి తెలిసిన అబ్బాయేవారో అనుకుంట మమ్మల్ని గుడికి తీసుకొని వెళ్ళాడు. మేము అతని వెనకాలే ఫాలో అయిపోయాము. గుడికి వెళ్లి దండం పెట్టుకొని, అక్కడి చల్లటి గాలి, చుట్టూ ఉన్న పచ్చదనం చూసి కాసేపు అక్కడే కూర్చున్నాము.
"ఎరా ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటి వరకు......"
"ఆలా ఎం లేదు అమ్మ......... "
"మాకైతే పిల్ల చాలా నచ్చింది రా........లక్ష్మి దేవి లాగా ఉంది. ఇంటికి కళ తెచ్చే దేవత లాగా ఉంది......మంచి కుటుంబం....... "
"అవునమ్మా........ నాకు కూడా సంబంధం బాగా నచ్చింది."
ఇన్తస్లో నా చెల్లి "ఏంట్రా, నువ్వేనా మాట్లాడేది ??"
నేను "ఎందుకలా అంటున్నవ్ ??"
చెల్లి "ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒకటి చెప్పి వద్దన్నావ్. కానీ ఈరోజు మాత్రం చాల సంతోషం గా చాల ఉత్సహంగా ఉన్నావ్, నీకు సంబంధం బాగా నచ్చినట్లుంది"
నేను కొంచెం నవ్వాను.
నాన్న వెంటనే "రెండు వారాలుగా చెబుతూనే ఉన్నాను వాడికి........."
నేను రెండు చేతులు జోడించి పైకి ఎత్తి నాన్నకు చూపించి "ఇక చాలు.... ఇప్పుడు నాకు వేనే ఓపిక లేదు...."
అందరం నవ్వుకున్నాం.
తిరిగి ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. భోజనానికి కోరుచున్నాము. అత్తగారు, ప్రియ వడ్డిస్తున్నరు.
చెల్లి "అన్నయకి ఇంకో లడ్డు వడ్డించండి ఒకటి సరిపోదు..... " అంది.
నేను ఏదో చెప్పేలోగా. ప్రియ ఇంకో లడ్డు నా ప్లేట్ లో వడ్డించింది.
నేను చెల్లి వైపు చూసి "నిన్ను....."
అమ్మ "ఇక మొదలుపెట్టారు ఇద్దరు ....... "
నాన్న "వాళ్లిదరు మారారు...... ఎప్పుడు అంతే....."
అందరూ నవ్వుకున్నారు. ప్రియా ముందు నేను ఏమి అనలేక గమ్ముగా ఉండిపోయా. ప్రియ మాత్రం నా వైపు మూసి మూసి నవ్వులు నవ్వుతు అప్పుడప్పుడు చూస్తూ ఉంది.
భోజనం అయ్యాక చేతులు కడుక్కోటానికి వెళ్ళాను. ప్రియా నా చేతికి ఒక క్లాత్ ఇచ్చింది.
"భోజనం బాగానే వండారండి..... " అన్నాను
"మా అమ్మ వండింది........"
"ఏంటండీ ఆలా నిజం చెప్పేసారు......" అని అడిగాను
"మీ నుంచే నేర్చుకున్న......." అని నవ్వుతూ చెప్పింది
"మీరు వండారనుకున్నాను...... "
"పెళ్లి అయ్యేలోపు నేర్చుకుంటానులెండి..... "
చేతులు తుడుచుకోవటానికి తను క్లాత్ ఇచ్చింది.
"నేను వండింది లోపలే ఉంది ఇంకా.......ధర్యం ఉందా మీకు" అని అడిగింది.
నాకు విషయం అర్థం అయ్యి నవ్వాను. తాను కూడా నవ్వింది.
కాసేపు కూర్చుని, ఇక అందరం హోటల్ కి వెళ్లి, అక్కడినుంచి రైల్వే స్టేషన్ కి వాళ్ళము ట్రైన్ ఎక్కడానికి. నా ట్రైన్ కొంచెం లేటుగా వస్తుంది. అమ్మ నాన్న చెల్లిని రైలు ఎక్కించి అక్కడే వెయిట్ చేసి నా ట్రైన్ ఎక్కాను.
నేను హైదరాబాద్, ఆమ్మ నాన్న వాళ్ళు మా ఊరు చేరుకున్నారు.
టు బి కంటిన్యూడ్ ..............

Images/gifs are from internet & any objection, will remove them.