08-05-2022, 09:41 PM
(08-05-2022, 05:05 PM)dom nic torrento Wrote: Actual ga ee story anthaga evvariki nachhaledu ani anukunna
Chustha idi oka point daggara aapesi adi start chesthanu
Dom గారు,
దయచేసి ఈ కథను మధ్యలో ఆపకండి. మేడం, భరత్ మధ్య ఉన్న బాండింగ్ మమ్మల్ని కట్టి పడేసింది. మీరు కొంచం మమ్మలి గుర్తుపెట్టుకుని కథని ముందుకు నడిపించమని ప్రార్థన.