08-05-2022, 08:51 PM
(08-05-2022, 05:05 PM)dom nic torrento Wrote: Actual ga ee story anthaga evvariki nachhaledu ani anukunna
Chustha idi oka point daggara aapesi adi start chesthanu
దయచేసి మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి బ్రో....
ఒకవేళ ఆ స్టోరీ ని కంటిన్యూ చేస్తే చెయ్యండి కానీ...దీన్ని ఆపొదు బ్రో.....ప్లీస్....
బ్రో ఇది ఎవరికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు...కానీ మళ్ళీ చెప్తున్నా అసలు నేను ఈ సైట్ కి రావటానికి కారణం ఈ స్టోరీ నే ......ఇంకా మీరు అర్ధం చేసుకోగలరు....
ఇంతకు ముందు ఒకసారి ఆపినందుకే చాలా బాధ పడ్డాం బ్రో...దయచేసి మళ్ళీ అలా చేయకండి.....
ప్లీస్ ప్లీస్......