22-05-2019, 11:35 AM
(21-05-2019, 08:50 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు...!!!
చాల బాగా కథ ని మీ శైలిలో నడిపిస్తూ అలరిస్తున్నారు. కిచెన్ లో ప్రగతి-రాము మధ్య సంభాషణలతో కూడిన రొమాన్స్ చాల బాగుంది. మురళి రావడం తో బాగా కవర్ చేసి ఎస్కేప్ అయ్యారు గాని మురళి గనుక రాకపోయింటే అక్కడే దుకాణం పెట్టేసేవాళ్ళేమో. తరువాత రాము,అనిత కి కాల్ చేయడం, వాళ్ళ మధ్య సాగిన సంభాషణ చాల బాగుంది. అలాగే భాస్కర్ చూపులు, కాళ్ళ తరువాత అనిత తో సంభాషణ బాగుంది. పాపం,అందరికి లోకువ అయిపోతున్నాడు. తరువాత వచ్చిన ప్రగతి-రాము ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వాళ్ళ మధ్య సాగిన రొమాంటిక్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. రాము బాగా కాకా మీద వున్నాడు అనుకుంట, అస్సలు ఆగటం లేదు. అనిత తో అయితే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు భాస్కర్ వున్నా రాము కి కావలిసినది దొరుకుతుంది , కానీ ఇక్కడ మురళి అడ్డుగా ఉండటం తో ఏమి చేయలేకపోతున్నాడు. అప్పటికి ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు ఏకంగా వాళ్లిద్దరికీ ప్రైవసీ వచ్చింది, ఎలా రెచ్చిపోతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....ఈ మధ్య రివ్యూ ఇవ్వడం లేటవుతున్నది....వర్క్ బిజీలో ఉన్నారా......




