08-05-2022, 07:43 AM
(07-05-2022, 11:33 PM)Thorlove Wrote: హై అండి రైటర్ గారు.....బిందు ఎప్పటికైనా భరత్ ని క్షమిస్తుందా....అప్ప్పట్లో వాళ్ళు ఎలా వుండేవారో ఎంత ఫ్రెండ్లీ గా వుండేవారు....హ్మ్మ్ ....మళ్ళీ వాళ్ళు ఇద్దరు అలా ఉంటే చూడాలి అని ఉంది.....
తప్పకుండా క్షమిస్తదనే అనుకుంటున్నా. ఎందుకంటే, క్రితం సంవత్సరం, డామ్ గారు చెప్పిన మెయిన్ ప్లాట్ పాయింట్లలో, బిందుతో బ్యాంగ్ బ్యాంగ్ ఒకటి. కాకపోతే, ఇప్పుడప్పుడే జరగడానికి అవకాశం లేదు.