07-05-2022, 11:17 PM
Super..... మొత్తానికి, మా హీరో, హీరోయిన్లకి ఒక పది, పదిహేను నిమిషాలన్నా ఒకరినొకరు చూసుకునే అవకాశం కలగబోతోందని ఆశిస్తున్నాను.
రేపు ఆదివారమే కాబట్టి మీ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా మీకు పనులు చెప్పకూడదని కోరుకుంటున్నాను. అప్పుడు బోలేడంతా ఫ్రీ టైం దొరుకుంతుంది కదా మీకు!!!
Update నచ్చింది....
Thank you so much....
రేపు ఆదివారమే కాబట్టి మీ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా మీకు పనులు చెప్పకూడదని కోరుకుంటున్నాను. అప్పుడు బోలేడంతా ఫ్రీ టైం దొరుకుంతుంది కదా మీకు!!!
Update నచ్చింది....
Thank you so much....