07-05-2022, 02:41 PM
(07-05-2022, 12:16 PM)dom nic torrento Wrote: Update రాసే టైం దొరికింది
ఇవ్వాళ్ళ ఇచ్చేస్తా
అతిశయోక్తి కాదనుకుంటే ఓ మాట మీ శైలి చూస్తుంటే పాపులర్ తెలుగు రచయితలు గుర్తుకు వస్తున్నారు. బిగి,పదాల అమరిక సూపర్ మధ్యలో ఆపేయ్యగానే ఓ మంచి కధ మిస్సయిన ఫీలింగ్ మీరు మరల మొదలుపెట్టగానే చిన్న ఆశ త్వరగా పూర్తి చేసి మీ మరో కధ అందుకుంటారని