22-05-2019, 11:08 AM
వెల్కమ్ బాక్ లక్ష్మీ. చాలా కాలం తరవాత కథ పోస్ట్ చేశారు. థాంక్స్.
కథ ఫ్లాష్ బ్యాక్ లో శృంగార రసంలో ఊలాడించి, వర్తమానం లో హృదయం బరు వెక్కించారు. దివ్య ఎలా ఉందో అన్న ఊహను పాఠకులకు వదిలేసి హీరో ఒక పాజిటివ్ దృక్పథం తో తన ప్రేమను రీసెట్ చేసి తన బ్రతుకు కొనసాగించటం (ముగింపు) బాగుంది. వైవిధ్యం ఉన్న కథలు మరిన్ని రాస్తారని ఆశిస్తూ, మరొక్కసారి ధన్య వాదములు.
చివరగా దివ్య అందాల వర్ణన, వారి మొదటి సమాగమం అదర గొట్టి సారు.