03-05-2022, 04:40 PM
Dom గారు,
నేను పాత వెబ్సైట్ ఉన్నప్పుడు నుంచి కథలు చదువుతున్నాను. కానీ ఎప్పుడూ comment చెయ్యలేదు. ఇప్పుడు మీ కథ గత మూడు రోజులుగా చదువుతున్నా. చాలా బాగా రాశారు. నన్ను ఆకట్టుకున్న విషయం ఏంటంటే, శృంగారం కన్నా ఎమోషన్స్ ఎక్కువ ఉండడం. ఆ ఎమోషన్స్ కు నేను చాలా కనెక్ట్ అయ్యా. దయచేసి కథను మధ్యలో ఆపేయకండి. మీ అభిమానిగా ఇదే నా కోరిక.