01-05-2022, 12:23 AM
(30-04-2022, 11:38 PM)dom nic torrento Wrote: ఏ సౌండ్ రాకపోవడం తో చిన్నగా మాట్లాడుతూ, భరత్ నీకు ఏ మాత్రమైనా నా మీద జాలి కలిగింది అనుకో, దయ చూపించి నన్ను కళ్ళు తెరవమని చెప్పు. ఒక్కసారి నీ ముఖం చూస్తా అంతే. నిన్ను ఏం ఇబ్బంది పెట్టను. కేవలం నీ ముఖం చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకుంట అని అన్నా.
clp); clp); clp); clp); clp);
