01-05-2022, 12:04 AM
(30-04-2022, 11:40 PM)dom nic torrento Wrote: చిన్న అప్డేట్ ఏ కానీ ఎక్కువ టైం లేక ఇలా ఇచ్చా
But రాయడానికి చాలా కష్టం అవుతుంది.
రోజంతా నాది బిజినెస్ కాబట్టి అది కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి ఫుల్ bussiness ఉంది.
నేను 9t-9 work చేసి మళ్ళీ ఇంట్లో 12 వరకు కూర్చుని స్టోరీ రాయాల్సి వస్తుంది.
కాబట్టి చిన్న updates ayjnaa adjust చేసుకో ది
Ok bro