29-04-2022, 11:07 AM
(29-04-2022, 10:12 AM)kummun Wrote: అందుకే నేను ఇక్కడ కామెంట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటా..... నేను ఒక ఉద్దేశంతో కామెంట్ చేస్తే మీరు వేరేలా అర్థం చేసుకుంటారు.... I knew that I'm very bad at articulating my feelings..... తుత్తర కంట్రోల్ చేసుకోలేక కామెంట్ పెట్టేస్తా..... మహానుభావ... నా కామెంట్స్ ని ఇగ్నోర్ చేసి వేగిరమే అప్డేట్ రాసి పొస్ట్ చేయగలరు.
Meerem chepparo mi intention ento
Naaku telusulendi bro
Nenu mundu vachhe scenes ku preparation
Laa untundi ani ala msg petta anthe
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..