29-04-2022, 10:12 AM
(29-04-2022, 09:45 AM)dom nic torrento Wrote: Mee comment chusaaka enduko nenu raayalanukundi
Kooda raddama vadda ani anipinchindi
Enduku ante nenu aa thought ni oohinchukovadaanike chaala kasta paddaa
Adi antha bhayankaranga undi. Anduke alanti bayankaramaina
Visayaalu pakkana pettesi rastha
Avi marii gorangaa untaayi
Anduke soft gane velthA
అందుకే నేను ఇక్కడ కామెంట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటా..... నేను ఒక ఉద్దేశంతో కామెంట్ చేస్తే మీరు వేరేలా అర్థం చేసుకుంటారు.... I knew that I'm very bad at articulating my feelings..... తుత్తర కంట్రోల్ చేసుకోలేక కామెంట్ పెట్టేస్తా..... మహానుభావ... నా కామెంట్స్ ని ఇగ్నోర్ చేసి వేగిరమే అప్డేట్ రాసి పొస్ట్ చేయగలరు.