29-04-2022, 09:45 AM
(29-04-2022, 12:00 AM)kummun Wrote: డాం బ్రో, నాకు చాలా భయం వేస్తుంది బ్రో.... నిజంగా.... భరత్ ని అపార్థం చేసుకున్నందుకు తను భాద పడిద్దని, కొంత పడాలని నా సైకో ఆనందం కోసం కోరుకున్నాను. కానీ, మీరు ఏం అనుకుని, ఎలా ఆలోచించి రాసారో గానీ..... పిచ్చిదానిలా అలా మేడమ్ ప్రవర్తిస్తున్న తీరు చదువుతుంటే, ఒకవైపు కంటిలో తడి చేరుతుంది అదే సమయంలో గుండెల్లో భయం పరుగులు తీస్తుంది.... ఏమైపోతుందా ఈ పిచ్చి తల్లి అని.
ఇక, చివర్లో భరతే వస్తే సంతోషం. అట్లా కానీ పక్షంలో, తన భర్త/బిందు/మేఘ మాత్రమే వచ్చేలా చెయ్యండి(నగ్నంగా ఉంది కదా)
Can't wait for next one.....
అలాగే ఇలాంటి ప్రయోగం ఇంకెప్పుడూ చెయకండి బ్రో. కొంచం మాత్రమే ఏడిపించండి, ఇలా పిచ్చి పీక్స్ లోకి తీసుకెళ్ళోద్దని మనవి. డెలికేట్ గుండెకాయ్ ఉంటే తట్టుకోవడం కష్టం.
Mee comment chusaaka enduko nenu raayalanukundi
Kooda raddama vadda ani anipinchindi
Enduku ante nenu aa thought ni oohinchukovadaanike chaala kasta paddaa
Adi antha bhayankaranga undi. Anduke alanti bayankaramaina
Visayaalu pakkana pettesi rastha
Avi marii gorangaa untaayi
Anduke soft gane velthA
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..