28-04-2022, 11:52 PM
ఎందుకు బ్రో మాతో ఆడుకుంటారు...అక్కడ సంధ్య మేడం తో అడుకుంటునది చాలా లేదా....
ప్లీస్ ప్లీస్....
అయినా వచ్చాడో రాలేదో గెస్ చెయ్యటం చాలా కష్టం బ్రో...మీరు ఇంత స్టోరీ రాసి లాస్ట్ లో దాన్ని కల అన్నా అంటారు....మిమ్మల్నినమ్మడానికి లేదు....
నాకు ఎందుకో బిందు ఎమ్మానా అలా చేస్తుంది ఏమో అనిపించింది....మేడం అసలు ఎలాంటి మనస్థితి లో ఉందొ చూద్దాం అని...(ఇది కేవలం న గెస్ మాత్రమే)
పెద్ద Suspense లో పెట్టి ఆపారు ఇప్పుడు....నెక్స్ట్ అప్డేట్ కొంచం త్వరగా ఇవ్వండి బ్రో...ప్లీస్ ప్లీస్....


