29-04-2022, 12:00 AM
డాం బ్రో, నాకు చాలా భయం వేస్తుంది బ్రో.... నిజంగా.... భరత్ ని అపార్థం చేసుకున్నందుకు తను భాద పడిద్దని, కొంత పడాలని నా సైకో ఆనందం కోసం కోరుకున్నాను. కానీ, మీరు ఏం అనుకుని, ఎలా ఆలోచించి రాసారో గానీ..... పిచ్చిదానిలా అలా మేడమ్ ప్రవర్తిస్తున్న తీరు చదువుతుంటే, ఒకవైపు కంటిలో తడి చేరుతుంది అదే సమయంలో గుండెల్లో భయం పరుగులు తీస్తుంది.... ఏమైపోతుందా ఈ పిచ్చి తల్లి అని.
ఇక, చివర్లో భరతే వస్తే సంతోషం. అట్లా కానీ పక్షంలో, తన భర్త/బిందు/మేఘ మాత్రమే వచ్చేలా చెయ్యండి(నగ్నంగా ఉంది కదా)
Can't wait for next one.....

అలాగే ఇలాంటి ప్రయోగం ఇంకెప్పుడూ చెయకండి బ్రో. కొంచం మాత్రమే ఏడిపించండి, ఇలా పిచ్చి పీక్స్ లోకి తీసుకెళ్ళోద్దని మనవి. డెలికేట్ గుండెకాయ్ ఉంటే తట్టుకోవడం కష్టం.