Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
బాబోయ్ లక్ష్మి గారు....ఈ కథ కోసం అంత సమయం తీసుకున్నారు అంటే తప్పే లేదు......చాలా బాగుంది కథ.....నాకు తెలిసి ఈ కథ చదివేప్పుడు చాలామందికి వల్ల ప్రేమ కథలు గుర్తు వచ్చి ఉంటాయి......లాస్ట్ లో అయ్యే ఎదిపించేసరు.  ....నాకు తెలీకుండానే నా కళ్ళలో నీలు వచ్చేశాయి......నా లవ్ కూడా ఫెయిల్ అయింది......చాలాకాలం ఆ depression lo ఉండిపోయా......నా లైఫ్ లో బడ్ డేస్ అవే.....చాలా మంచి కథను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు....మీ .లాస్ట్ కథ తో కొంచం అసంతృప్తి ని ఇచ్చింది.....కానీ ఈ కథ ఆ అసంతృప్తి pogottesndi......ఇటువంటి కథలనే మీ నుంచి ఆశిస్తున్నాం......
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(5వ కథ - "ప్రేమ ") - by అన్నెపు - 21-05-2019, 11:41 PM



Users browsing this thread: 14 Guest(s)