Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
ఏడిపించేశారు లక్ష్మీ గారు.....


" ఉత్తరం ఆసాంతం చదివాక నా కళ్ళలోంచి ధారగా నీళ్లు కారుతున్నాయి… మనసంతా శూన్యంగా మారిపోయింది
నేను ప్రాణంగా ప్రేమించిన దివ్య నాకు అందకుండా పోయిందనే బాధ గుండెని పిండేస్తున్నా దివ్య చూపిన పరిణతి నాకు దివ్యమీదున్న ప్రేమని మరింత పెంచింది…."

ఈ లైన్స్ చదువుతున్నప్పుడు అలా  నిజంగా నేను  ఎక్స్పీరియన్స్ చేశా అన్న ఫీలింగ్ కలిగింది.....
అజయ్ కి లాగా మనసంతా శూన్యంగా మారిపోయింది.....

 ఇంత చిన్న కథతో కూడా మనసుని ఇంతలా కదిలించడం మీకే చెల్లుతుంది.....హ్యాట్సాఫ్...

ప్రేమకి అసలైన నిర్వచనం చెప్పారు ఈ కధ ద్వారా...
" ప్రేమ " అనే టైటిల్ కి పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు.....
మనం ప్రేమించినవాళ్ళతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా వాళ్ళ జీవితం బాగుండాలి అని కోరుకోవడమే నిజమైన ప్రేమ.....
ఈ విషయాన్ని ఇంత సింపుల్ గా ఇంత చిన్న కధ ద్వారా చెప్పడం సింప్లీ సుపర్బ్......

ఈ కధ జీవితాంతం గుర్తుండిపోతుంది లక్ష్మీ గారు...
నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చెయ్యడానికి నాకు మాటలు రావట్లేదు...

మీ నుంచి ఇలాంటి మంచి కధలు మరెన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లక్ష్మీ గారు...
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(5వ కథ - "ప్రేమ ") - by Dpdpxx77 - 21-05-2019, 10:57 PM



Users browsing this thread: 9 Guest(s)