27-04-2022, 06:48 AM
(27-04-2022, 02:25 AM)Thorlove Wrote: నిజం చెప్పాలంటే కొంచం Bore కొట్టింది బ్రో....కానీ మీరు ఇంత ఓపికగా వివరించినందుకు మీకు![]()
నెక్స్ట్ అప్డేట్ మాత్రం త్వరగా ఇవ్వటానికి ప్రయత్నించండి....
ఎవరి కై తే బోర్ కొట్టిందో
వాళ్ళు స్టోరీ ని బాగా ఫోలో అవు తున్నారు అని అర్దం
Tq బ్రో
నాలా స్టోరీ మరిచి పోయిన వాళ్ళ కోసం ఈ అప్డేట్ actually
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు