27-04-2022, 03:24 AM
(27-04-2022, 03:07 AM)కుమార్ Wrote: వాడు అప్గ్రేడ్ అయ్యాడు... సేషయ్య లాగా informer గా ఉండమని చెప్పింది..
స్మిత దేశ ద్రోహం ఏమి చేసింది...
స్మిత,కుమార్,రమ్య వాళ్ళ ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతున్నారు..
బలి అయ్యింది...మసూద్ భార్య,రషీద్ తల్లి , భార్య.
శ్రుతి,శైలజా ఇద్దరు ఆగరు...పరిస్తితి నీ బట్టి వెళ్తూ ఉంటారు..
సైదా ,రమ్య లకి జాబ్ విషయం లో సిద్దాంతం ఉంది..
కుమార్ తన గురుంచి బయటకు చెప్పుకోలేడు...
నేను చెప్పాలి అనుకుంది.....క్రైం చేసి డబ్బు సంపాదించిన ...అయిన వారు కష్టాలే పడుతున్నారు..దక్కలేదు..వారికి...అని...
శైలజా,రషీద్ ల వద్ద మొదలు పెట్టిన కథ...వారి వద్దే ముగించాను..
****
నేను క్లియర్ గానే రాశాను అనుకుంటున్నాను..
యు are రైట్ బ్రో.
నేను ఈ కోణం నుండీ ఆలోచించలేదు.
its quite beautiful
అవును శైలజా రషీద్ ల కథ ముగింపు బాగుంది. సూపర్బ్
నాకు రసపట్టులో తర్కం ఎక్కువైంది.
మీ రచనలో ఉన్న విశేషం ఏమిటంటే characters తో readers ప్రేమలో పడిపోతారు నాతో సహా....కానీ మీరు కథని రచయితగా న్యాయం చేస్తున్నారు.
మాకు ప్రేమ ఎక్కువై బాలన్స్ తప్పుతున్నాం. అదే రసపట్టులో తర్కం ఎక్కువైంది నాకు.
thank you.