25-04-2022, 01:13 AM
రీడర్స్ కి విన్నపం: దయచేసి రచయిత కి ఫ్రీడమ్ ఇవ్వండి. వారికంటూ ఒక ఐడియా ఉంటుంది. మీకు నచ్చినట్లు రాయాలంటే కుదరదు. మరోసారి రాజశ్రీ గారిని వదులుకునే అవకాశం లేదు.
రాజశ్రీ గారు, ప్లీజ్ మళ్లీ మాకు దూరం అవ్వొద్దు. మీ ఫ్లో లో మీరు రాయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఇలాగే మీ కోణంలో రాస్తూ వెళ్ళండి. దయచేసి ఆపొద్దు.