20-04-2022, 08:13 AM
(This post was last modified: 20-04-2022, 08:14 AM by Thorlove. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాకు...గుండెల్ని పిండేసే లాంటి అప్డేట్ ఇచ్చారు బ్రో.....
అప్డేట్ అదిరిపోయింది అంతే.....
ఆ బిందు కి అసలు జాలి దయ లాంటివి లెవా అండి.....పాపం భారత్.....మాంచి సస్పెన్స్ లో పెట్టి ఆపారు స్టోరీ ని...మీరు చిన్న Updates ఇచ్చిన కానీ రెగులర్ గా ఇవ్వటానికి ప్రయత్నించండి అండి.....
మీరు అన్నట్లు భారత్ ని ఇంకా మేడం ని త్వరగా కలిపేయ్యండి అండి....
Will be eagarly waiting for your next update.....