21-05-2019, 06:15 PM
(16-05-2019, 07:41 PM)Jaswanth Wrote: Prasadgaru tooooooooooo excellent sir. At the same time it’s tooo much too, you left us in between, I guess you understand me in what sense I am saying this. Kindly give the next update as early as possible. We are ?????????????????please ❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️Us.
చాలా థాంక్స్ జస్వంత్ గారు......
మనందరం ఈ సైట్‍కి వస్తున్నదే మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి....అలాంటిది ఇక మీకు అర్ధం అయిందా అని అడక్కూడదు....డైరెక్ట్ గా చెప్పేయడమే....మీరు చెప్పింది నాకు అర్ధం అయింది....కాని అప్పటికే ఎక్కడ కట్ చేయాలో తెలియక అక్కడితో ఆపేసాను.....





