21-05-2019, 06:11 PM
(16-05-2019, 06:01 PM)Bhanu180 Wrote: Super update prasad garu.
Inthaki meeru syamala ni poorthiga marchipoyinattu unnaru.. Asalu ramu vallu valla intiki velthara vellara??? Idokka clarity ivvandi ??
చాలా థాంక్స్ భాను గారు.....
శ్యామలని మర్చిపోలేదు...నేను అనుకున్నది ఏంటంటే....జరీనాతో టూర్ తరువాత శ్యామల వాళ్ళింటికి షిఫ్ట్ చేద్దామని అనుకున్నా....కాని మధ్యలో చాలా మంది అనితతో రెగ్యులర్ అప్‍డేట్లు చాలా బోర్‍గా ఉన్నది అనే సరికి జరీనా ఎపిసోడ్‍ని ముందుకు తీసుకువచ్చాను....కాబట్టి రాము తన అత్త ప్రగతి వాళ్ళ ఇంటి నుండి రాగానే శ్యామల వాళ్ళింటికి షిఫ్ట్ అవుదాం....




