20-04-2022, 12:12 AM
(This post was last modified: 20-04-2022, 12:14 AM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-04-2022, 12:05 AM)dom nic torrento Wrote: నాకు ఎప్పటి నుండో ఒక డౌట్. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు భరత్ కు మేడం కు ఇంకా (త్వరలో వినయ్ కి రూప కు. పెళ్లి ముందు పెళ్లి తరువాత కథ లో) ఎదో ఒక తెలీని స్ట్రాంగ్ బాండ్ background lo ఉంది అని. దానికి పేరు ఏదైనా ఉందా ?
ఎందుకు అంటే నేను చాలా సార్లు అవతల వాళ్లకు నాకు ఇలాంటి బాండింగ్ అంటే ఇష్టం అని కన్వే చేయాలి అని అనుకుంటా. కానీ దానికి సరైన పేరు ఏంటో తెలీక ఊరుకుండిపోతా. దాన్ని ఎం అనాలి ? లవ్ ah ?
And medam bharath nu inko 2 three episodes lo kalipestha malli
త్వరగా రాయడానికి కూడా ప్రయత్నిస్తా
చిన్న చిన్న updates అయితే ఫాస్ట్ గ ఇవ్వగలను
పై update laagaa .. (idi ఇవ్వాళే రాశాను ఇవ్వాళే update ichhaa alaa అన్నమాట)
Their bonding level peaks and super, please don't complete early, please continue, their relationships have lot of emotions