21-05-2019, 04:45 PM
(21-05-2019, 03:42 PM)Lakshmi Wrote: టెక్నీకల్ సమస్యల గురించి నాకు తెలియదు కానీ...ఎవరి దృక్పథం వారిది లక్ష్మిగారు...
లాగిన్ అయి ఉంటే మనం ఒక కథని చదివాక నచ్చితే బాగుంది అనే మాట రాయాలనిపిస్తుంది... రాసేస్తాం కూడా..
లాగిన్ అవకుండా చదివితే అలా రాయాలని అనిపించినా బద్ధకంతో వదిలేస్తాం... అది మానవ స్వభావం...
లాగిన్ తప్పనిసరి చేయమనడానికి నాకు అనిపించిన కారణం ఇది...
లాగిన్ అయ్యినా కూడా కథలకి కమెంట్లు పెట్టలేకపోతున్నాం.
ప్చ్...!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK