21-05-2019, 03:42 PM
(21-05-2019, 12:55 AM)Vikatakavi02 Wrote: లాగ్ ఇన్ అయినా కాకపోయినా ఇప్పుడు అంతటా sql err కామనే... ఎందుకంటే ఆ రూలు తేకముందు పదివేలమంది సభ్యులుంటే ఇప్పుడు దానికి మూడింతలున్నారు దగ్గర దగ్గర. కనుక లాగిన్ తప్పనిసరి అన్నది నాకు అర్దమైనంతవరకు మేలైన నిర్ణయం కాకపోవచ్చును.
టెక్నీకల్ సమస్యల గురించి నాకు తెలియదు కానీ...
లాగిన్ అయి ఉంటే మనం ఒక కథని చదివాక నచ్చితే బాగుంది అనే మాట రాయాలనిపిస్తుంది... రాసేస్తాం కూడా..
లాగిన్ అవకుండా చదివితే అలా రాయాలని అనిపించినా బద్ధకంతో వదిలేస్తాం... అది మానవ స్వభావం...
లాగిన్ తప్పనిసరి చేయమనడానికి నాకు అనిపించిన కారణం ఇది...