25-12-2018, 12:48 PM
(This post was last modified: 25-12-2018, 01:41 PM by prasad_rao16.)
రాజన్న మళ్ళీ నవ్వుతూ, “అదే మేడమ్….మీకు పాలు వస్తాయి కదా….వాటితో టీ చేసుకుని తాగండి…చూసారా….రాజన్న దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది….కాని అది అర్దం చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు నన్ను తిడుతుంటారు,” అన్నాడు.
రాజన్న మాటలు వినగానే జరీనా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది.
“అసలు వీడికి ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు….వీడిని అరిచి కూడా అర్దం లేదు…దున్నపోతు మీద వాన పడ్డట్టే…వీడి మాటలు వీలైనంత వరకు పట్టించుకోకుండా ఉండటం మంచిది,” అని అనుకుంటూ జరీనా రాజన్న వైపు చూసి, “సరె…సరె…టీ ఇచ్చావు కదా…ముందు ఇక్కడి నుండి వెళ్ళు…నాకు చాలా పని ఉన్నది,” అన్నది.
“ఏంటి మేడమ్….నా ఐడియా నచ్చలేదు…నేను ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పాను,” అంటూ రాజన్న జరీనా కోపంగా తన వైపు చూసి మాట్లాడటం చూసి భయపడుతూ అడిగాడు.
ఇక జరీనాకి ఇరిటేషన్ పెరిగిపోయింది.
కాని అతికష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, “ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు,” అని కొంచెం గట్టిగానే అన్నది.
దాంతో రాజన్నకి తాను ఏం తప్పు మాట్లాడానో అర్ధం కాక అక్కడనుండి తల గోక్కుంటూ వెళ్ళిపోయాడు.
******
ఇక ఇక్కడ క్లాసులో ఉన్న ముగ్గురూ (రాము, రవి, మహేష్) క్లాసు ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు చాలా ఇరిటేషన్ గా చూస్తున్నారు.
నిన్నటి నుండి ఎంత ట్రై చేసినా జరీనా చూడటానికి కుదరకపోయేసరికి వాళ్ళకి చాలా అసహనంగా ఉండి…మాటి మాటికి చేతికి ఉన్న వాచీ వైపు చూసుకుంటూ ఎప్పుడు బయటకు వెళ్దామా అన్నట్టు చూస్తున్నారు.
జరీనా తప్పకుండా వాళ్ళ క్లాసు తీసుకుంటుందని వాళ్ళు ముగ్గురికి తెలుసు.
కాని అప్పటి దాకా ఆమెను చూడకుండా ఉండటం అనేది వాళ్ళ వల్ల కావడం లేదు.
అలా కొద్దిసేపటికి ఫస్ట్ హవర్ అయిపోయినట్టు బెల్ మోగింది.
ఆ కొద్దిసేపు కూడా ముగ్గురికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచినట్టు ఉన్నది.
బెల్ మోగిన వెంటనే మహేష్ తన సీట్ లోనుండి లేచి అక్కడ నుండి బయటకు వెళ్ళబోయాడు.
కాని రవి మహేష్ ని ఆపి, “ఒరేయ్….ఇప్పుడు క్లాస్ ఉన్నది….ఎక్కడకు వెళ్తున్నావు,” అని అడిగాడు.
మహేష్ : వెళ్ళరా బాబు….నాకు ఇప్పుడు క్లాస్ వినే మూడ్ లేదు….అదీకాక నిన్న ఇచ్చిన వర్క్ చేసారా లేదా అని నన్నే ముందు అడుగుతానన్నాడు….నేను ఆయన చెప్పిన వర్క్ చేయలేదు.
రాము : మరీ అంత కంగారు పడకురా…ఇవ్వాళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమెను తప్పకుండా చూస్తాము….మరీ అంత ఇరిటేషన్ అవద్దు.
రవి కూడా రాము చెప్పింది కరెక్ట్ అన్నట్టు తల ఊపి…నిన్న వర్క్ చేసుకోవడంలో మునిగిపోయాడు.
దాంతో మహేష్ కూడా మళ్ళి తన సీట్లో కూర్చుని పక్కన కూర్చుని ఉన్న రాము బ్యాగ్ లో నుండి బుక్ తీసుకుని వర్క్ మొత్తం తన నోట్ బుక్ లోకి కాపి చేసుకున్నాడు.