Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#76
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల చాల బాగున్నాయ్ సంజు-స్వీటీ మధ్య సంభాషణలు. రొమాంటిక్ గ ఉంటూనే ప్రేమ కూడా కనపడేలా వున్నాయ్. పెళ్లి అయినా తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇంత బీటుటిఫుల్ గ లైఫ్ వుంటుందా అని అనిపిస్తోంది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నవారు పెళ్లి తరువాత ఎలా వుంటారో తెలియదు కానీ పెళ్లి తరువాత ప్రేమించుకున్నవారు మాత్రం ఇలానే ఉంటారేమో అనేలా స్టోరీ ని నడిపిస్తున్నారు. ఈ జంట ఇంకా ఏవిదంగా అలరిస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by vickymaster - 25-12-2018, 12:24 PM



Users browsing this thread: 13 Guest(s)