12-11-2018, 07:33 AM
(This post was last modified: 12-11-2018, 02:55 PM by Vikatakavi02.)
లక్ష్మిగారూ... మీ కథ కన్నా కమెంట్లు మాకు బాగా పరిచయం.
కథ వ్రాయటం ఒకెత్తు అయితే దాన్ని విశ్లేషించి చదవటం మరో ఎత్తు. చాలామంది కథను ఎవరో తరుముతున్నట్లు చదివేసి సూపర్ అని ఒక కమెంట్ పడేసి వెళ్ళిపోతారు.
కానీ, ఇలా కథను విశ్లేషిస్తూ అలా నాలుగు ముక్కలూ వ్రాయాలంటే మూడు సముద్రాల నీళ్ళు (చెరువులు కాదు) త్రాగినంత కష్టం.
కానీ, మీరు కథను చదివి అవగాహన చేసుకున్న తీరు మీచేత అంత అలవోకగా ఆ నాలుగు ముక్కలూ చెప్పించేసింది.
అలాగే, భాష గురించి మీరన్న మాట విన్నాక నేను నా కథలో అప్పుడప్పుడు వాడిన యాసని చదివి ఇలా ఎంతమంది నవ్వుకున్నారో అనిపిస్తోంది.
మిమ్మల్ని మునగ చెట్టు కాదు... మహానటిలో సావిత్రికి ఏనుగునెక్కించినట్లు ఊరేగించినా తప్పులేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK