29-03-2022, 06:46 AM
వాహ్వా.... మొత్తానికి అందరూ ఒక గూటి (వలపుల)చిలకలే అన్నమాట. నికిత హ్యాపి... తనకి తెలిసిన వాళ్ళతోనే సంబంధం పెట్టుకున్నాడుగా రవి. ఇక పెళ్లికి ఇబ్బంది ఉండకపోవచ్చు.
మాధవి ఇప్పుడిప్పుడే ఒపెన్ అవుతుంది... కథని అప్పుడే కంచికి చేర్చరని కోరుకుంటూ....
ధన్యవాదాలు
మాధవి ఇప్పుడిప్పుడే ఒపెన్ అవుతుంది... కథని అప్పుడే కంచికి చేర్చరని కోరుకుంటూ....
ధన్యవాదాలు