19-03-2022, 12:23 PM
(This post was last modified: 30-03-2022, 05:11 PM by prasad_rao16. Edited 2 times in total. Edited 2 times in total.)
లావణ్య : లేదు రామూ…అలాంటిదేం లేదు….(అంటూ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని) సరె….నేను నీకోసం వస్తాను…
రాము : పర్లేదు లావణ్య….నువ్వు రెస్ట్ తీసుకో…..
లావణ్య : లేదు రామూ…నువ్వు నాకు హెల్ప్ చేసావు…నువ్వు అడిగినది తీర్చకపోతే నాకు నిద్ర కూడా సరిగా పట్టదు… ప్రతి సారీ నువ్వే నాకు హెల్ప్ చేస్తున్నావు….నా సంతోషం గురించి ఆలోచిస్తున్నావు….ప్లీజ్ రామూ….ఒక్కసారి టెర్రస్ మీదకు వచ్చేయ్…..
లావణ్య అలా అనగానే రాము చాలా సంతోషపడిపోయాడు….కాని పైకి మాత్రం అమాయకుడిలా నటిస్తూ….
రాము : పర్లేదు లావణ్యా….నేను ఏదో సరదాగా అన్నాను….నువ్వు నిద్రపో….ఇప్పటికే చాలా లేట్ అయింది…..
లావణ్య : రాము…చెప్పింది విను…నేను ఇప్పుడే నా ఫ్లాట్ లో నుండి బయటకు వచ్చి టెర్రస్ మీదకు వెళ్తున్నా…నువ్వు కూడా వచ్చేయ్….నేను నీ కోసం ఎదురుచూస్తుంటాను….
లావణ్య మనసు మొత్తం ఆ టైంలో రాము చేసిన హెల్ప్, తన గురించి తీసుకుంటున్న కేరింగ్ గురించి నిండిపోవడంతో లావణ్య మెల్లగా బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది.
రాము గురించి ఆలోచిస్తూ లావణ్య నైటీ మార్చుకోవడం మర్చిపోయి అలాగే మోకాళ్ళ వరకు ఉన్న నైటీలోనే బయటకు వచ్చింది.
లావణ్య బయటకు వచ్చి డోర్ ని జాగ్రత్తగా లాక్ చేసి అటూ ఇటూ చూస్తూ మెల్లగా మెట్ల మిదగా టెర్రస్ మీదకు వెళ్ళింది.
లావణ్య : (టెర్ర్రస్ మిదకు వెళ్ళీన తరువాత రాముకి కాల్ చేసి) రాము….నేను టెర్రస్ మిదకు వచ్చేసాను…నీ కోసం ఎదురు చూస్తున్నా….
రాము : లావణ్య….నువ్వు ఏం చేస్తున్నావో అర్ధమవుతుందా….ముందు నువ్వు నీ ఫ్లాట్ లోకి వెళ్ళు….మనం తరువాత మాట్లాడుకుందాం….
లావణ్య : లేదు రామూ….నేను నా ఫ్లాట్ లోకి వెళ్ళడం అంటూ జరిగితే నీకు ముద్దు పెట్టిన తరువాతే…..
రాము : లావణ్య…నువ్వు సీరియస్ గా చెబుతున్నావా…..
లావణ్య : అవును….రామూ….ప్లీజ్….టెర్రస్ మిదకు వచ్చేయ్…..
రాము : సరె….నేను పది నిముషాల్లో వచ్చేస్తున్నా…..
లావణ్య : సరె….రామూ….
లావణ్య అలా అన్నది కాని….ఆమె మనసు మొత్తం రాముని…అదీ మొగుడిని కాకుండా మొదటిసారి పరాయి మగాడిని ముద్దు పెట్టుకోబోతున్నందుకు చాలా టెన్షన్ పడిపోతున్నది.
ఆ టైంలో లావణ్యకి ఏమీ గుర్తు రావడంలేదు….రాము చేసిన హెల్ప్ కి తను కూడా హెల్ప్ చేయాలి అన్న ఒక్క విషయం తప్పితే ఏమీ గుర్తుకు రావడం లేదు.
రాము తన నైట్ ఫ్యాంట్ విప్పేసి….డ్రాయర్ వేసుకోకుండా లుంగీ కట్టుకుని టీ షర్ట్ వేసుకుని లావణ్యని ముద్దు పెట్టుకోబోతున్న సంతోషంతో టెర్రస్ మీదకు వచ్చాడు.
అప్పటికే టైం అర్ధరాత్రి 11:45 అయింది.
రాము : లావణ్యా….ఎక్కడ ఉన్నావు…..
లావణ్య : రామూ…నేను ఇక్కడ ఉన్నాను….(అంటూ తన మొబైల్ లో లైట్ ఆన్ చేసి చూపించింది.)
లావణ్య టెర్రస్ మిద ఉన్న వాటర్ ట్యాంక్ పక్కన ఉండటం చూసి రాము తన లుంగీని మోకాళ్ళ పైకి మడతేస్తూ లావణ్య దగ్గరకు వెళ్ళాడు.
రాము : లావణ్య….ఈ అర్ధరాత్రి….ఇంత మంకు పట్టు ఏంటి….నేను ఏదో సరదాగా అంటే….వాటిని నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఎలా….
టెర్రస్ పైన చీకటిగా ఉండటంతో వాళ్ళీద్దరి మొహాలు కనిపించడం లేదు.
లావణ్య : సారి రామూ….మొట్టమొదటి సారి నువ్వు ముద్దు అడిగావు….కాదన్నాను….తరువాత ఆలోచించగా నువు నా కోసం చేసినది గుర్తుకొచ్చి ఇక ఆగలేకపోయాను….నాకు నిద్ర కూడా సరిగా పట్టలేదు….(ఎమోషనల్ గా చెప్పింది.)
రాము : హేయ్….లావణ్య….ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు….నీకు అసలు సూటవలేదు….నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు…..
రాము అలా అలాగానే లావణ్య ఒక్కసారి నవ్వింది.
రాము : సరె….ఇక పద….ఇప్పటికే అర్ధరాత్రి 12 అయింది….(అంటూ మంచి వాడిలా నటిస్తున్నాడు.)
లావణ్య : ఏంటి వెళ్ళేది….నీకు ముద్దు పెట్టొద్దా……
రాము : పర్లేదు లావణ్య…దాని గురించి నేను ఆలోచించడం లేదు….అయినా నీకు పెళ్ళి అయింది…నా వలన నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు….నువ్వు చాలా ట్రెడిషనల్ ప్యామిలీలో పెరిగావు….మొగుడిని కాకుండా నన్ను ముద్దు పెట్టుకోవడం నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది….(అంటూ మంచి వాడిలా మాటలు చెబుతూ లావణ్యని మెల్లగా ట్రాక్ లోకి దింపుతున్నాడు.)
లావణ్య : రామూ….నువ్వు అలా మాట్లాడొద్దు…..నాకు సహాయం కావలసిన టైంలో మా అత్తయ్య మామయ్యలు, నా మొగుడు….ఎవరూ హెల్ప్ చేయలేదు…నువ్వు ఒక్కడివే నాకు హెల్ప్ చేసావు….(అంటూ ముందుకు వచ్చి రాముని కౌగిలించుకుని అతని ఛాతీ మిద తల ఆనించింది.)
లావణ్య తనను అలా కౌగిలించుకుంటుందని ఊహించని రాము ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా….వెంటనే తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంతోషపడిపోయాడు.
రాము మెల్లగా తన చేతులను పైకి ఎత్తి స్లీవ్ లెస్ నైటీ వేసుకున్న లావణ్య నున్నటి భుజాలను నిమురుతున్నాడు.
తన చేతులకు లావణ్య భుజాలు మెత్తగా తగలగానే ఆమె ఇందాక వచ్చినట్టు సల్వార్ కమీజ్ లో రాలేదని రాము అర్ధమయింది.
రాము : లావణ్యా….నువ్వు మరీ ఇంత ఎమోషనల్ అనుకోలేదు….నా మీద నీకు నమ్మకం ఉన్నదని నాకు తెలుసు…నీ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను…..(అంటూ తన రెండు చేతులతో లావణ్య తల పట్టుకుని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులతో ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.)
రాము పెదవులు తన నుదురు మిద తగలగానే లావణ్యకి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించడంతో ఆమె ఏమీ మాట్లాడలేక అలాగే నిల్చున్నది.
(2 B Continued......
)
(తరువాత అప్డేట్ 664 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-664.html)