19-03-2022, 12:13 PM
లావణ్య : ఎందుకంటె….మెన్సస్ వచ్చినప్పుడు వాడే పాడ్స్ అయిపోయాయి….నేను చూసుకోలేదు….ఇప్పుడు కాటన్ క్లాత్ పెట్టుకునే సరికి ఇరిటేషన్ గా ఉన్నది…..
రాము : ఓహ్….అందుకా….నీ గొంతులో అసహనం కనిపిస్తున్నది….సరె…బాధ పడకు….నేను ఇస్తాలే…..
లావణ్య : నువ్వు ఇస్తావా….ఎలా….
రాము : ఏమున్నది….నా సర్వెంట్ ని పంపి తెప్పిస్తాను…నువ్వేం బాధపడకు….
లావణ్య : రాము…వద్దులే…పర్లేదు…నేను ఏదో రకంగా మ్యానేజ్ చేస్తాను…రేపు నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను…
రాము : లేదు లావణ్య….నువ్వు అలా అసహనంగా ఉంటే…నిద్ర ఎలా పడుతుంది….పొద్దున్నే మళ్ళీ నీరసం ఎక్కువ అవుతుంది….సరె…నువ్వు ఏ బ్రాండ్ వాడతావు…..
లావణ్య : మరి డబ్బులు…..
రాము : వాటికి కూడా డబ్బులు అడగాలా….పిచ్చిపిచ్చి కొశ్చన్స్ వేస్తున్నావు…..
లావణ్య : సరె…..విస్పర్ తెప్పించు….కాని ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి….
రాము : సరె….లావణ్య….నేను తెప్పించిన తరువాత కాల్ చేస్తాను…..
లావణ్య : రామూ….ఇప్పుడు టైం 10:00 అయింది….ఇప్పుడు ఎవర్ని….పంపిస్తావు….ఎక్కడకు పంపిస్తావు….
రాము : అవన్నీ నేను చూసుకుంటాను….అపోలో….రోజు మొత్తం తెరిచే ఉంటుంది….నేను తెప్పిస్తాను…నువ్వు దాని గురించి ఆలోచించకు….తెప్పించగానే నేను ఫోన్ చేస్తాను….
లావణ్య : అపోలో మెడికల్స్….అంటే…దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది….
రాము : బైక్ మీద ఎంతసేపు వెళ్ళొస్తాడు….అవన్నీ నీకెందుకు….నేను తెప్పిస్తా కదా…..
లావణ్య : థాంక్స్ రామూ….నువ్వు చాలా మంచివాడివి….కాని నాకు ఎలా తెచ్చి ఇస్తావు….ఇంత రాత్రి వేళ నువ్వు మా ఫ్లాట్ కి వచ్చినా….నేను మీ ఫ్లాట్ కి వచ్చినా….ఎవరైనా చూసారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి….ఎలా….
రాము : దాని గురించి బాధ పడొద్దు….నేను పాకెట్ వచ్చిన తరువాత పైన రూఫ్ మీదకు వచ్చి నీకు ఫోన్ చేస్తా…. అప్పుడు నువ్వు కూడా పైకి వచ్చి తీసుకుందువు….ఎవరూ ఏమీ చూడరు….అప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు…..
లావణ్య : ఓహ్…చాలా థాంక్స్ రామూ…..కాని ఈ టైంలో నీకు పని పెడుతున్నాను….
రాము : లావణ్యా….నీకు ముందే చెప్పా కదా….నువ్వు నా ఫ్రండ్ వి….నీకోసం ఈ చిన్న పని కూడా చేయలేనా…..
లావణ్య : థాంక్స్ రామూ……
రాము : సరె….లావణ్యా….నేను పాకెట్ తెప్పించగానే ఫోన్ చేస్తా…బై…..
లావణ్య : సరె….రామూ….బై…..(అంటూ మనసులో) రాము చాలా మంచివాడు….ఈ రోజుల్లో మొగుడి చేత కూడా పాడ్స్ తెప్పించుకోవాలంటే సిగ్గేస్తుంది….అలాంటిది….రాము ఏమాత్రం బిడియపడకుండా తెప్పిస్తున్నాడు….నా మొగుడు కూడా ఇంతవరకు నాకోసం పాడ్స్ తీసుకురాలేదు…బయటకు చిలిపిగా మాట్లాడినా….ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆలోచించకుండా హెల్ప్ చేస్తున్నాడు….(అని అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగింది.)
అలా తాగుతున్నప్పుడు లావణ్యకి పొత్తికడుపులో కొంచెం నొప్పిగా అనిపించింది.
హాల్లోకి వచ్చి లావణ్య ఒక్కసారి తన అత్తమామల బెడ్ రూమ్ వైపు చూసింది.
ఆ రూమ్ లోనుండి ఏవిధమైన సౌండ్ రాకపోవడంతో…వాళ్ళిద్దరూ గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటూ….హాల్లో లైట్ ఆఫ్ చేసి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
బెడ్ రూమ్ లోకి వచ్చిన తరువాత లావణ్య అద్దం ముందు నిల్చుని నైటీ వేసుకుని రూఫ్ మీదకు వెళ్ళడం బాగుండదని అనుకుని ఫోన్ వచ్చిన తరువాత సల్వార్ కమీజ్ వేసుకుని వెళ్ళడానికి నిర్ణయించుకున్నది.
అదీకాక మోకాళ్ళ దాక ఉండే నైటీ వేసుకుని రూఫ్ మీదకు వెళ్ళడం….రాము ముందు అంత చిన్న నైటీలో నిల్చోవడం సిగ్గుగా ఉంటుందని…..నైటీ తీసేసి బ్లాక్ బ్రా వేసుకుని పింక్ కలర్ సల్వార్ కమీజ్ వేసుకుని హాల్లో కూర్చుని రాము ఫోన్ కొసం ఎదురుచూస్తున్నది.
దాదాపు 10:30 కి రాము ఫోన్ చేసాడు.
లావణ్య : (ఫస్ట్ రింగ్ కే ఫోన్ లిఫ్ట్ చేసి) హలో రామూ…..
రాము : హలో లావణ్య….ఇప్పుడే పాకెట్ వచ్చింది…నువ్వు పైకి వచ్చేయ్….
లావణ్య : సరె రామూ….(అంటూ హాల్లో లైట్ ఆఫ్ చేసి శబ్దం రాకుండా మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మళ్ళీ సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి రూఫ్ మీదకు వెళ్ళీంది.)
రూఫ్ మిదకు వచ్చిన లావణ్యకి పైన లైటింగ్ లేకపోవడంతో సెల్ లో లైట్ వేసి ఒక వైపు నిల్చున్నది.
రెండు నిముషాల తరువాత రాము కూడా రూఫ్ మీదకు వచ్చాడు.
లావణ్యకి కూడా స్టెప్స్ మీద ఒక మనిషి వస్తున్నట్టు నీడ కనిపించడంతో అలర్ట్ అయ్యి సరిగ్గా నిల్చున్నది.
రాము మెట్లు ఎక్కుతూ లావణ్య వచ్చిందో లేదో అని ఆమెకు ఫోన్ చేసాడు.
లావణ్య ఫోన్ వైబ్రేట్ అవడంతో వస్తున్నది రాము అని నిర్ణయించుకుని కాల్ కట్ చేసింది.
రూఫ్ మీదకు వచ్చిన తరువాత లైటింగ్ చూసి రాము అక్కడ ఉన్నది లావణ్య అని అనుకుని ఆమె వైపు వచ్చాడు.
రాము : లావణ్యా….వచ్చేసావా….
లావణ్య : అవును….రామూ….(అంటూ సెల్ లో లైటింగ్ తన మొహం మీద వేసుకున్నది.)
రాము : సరె….
లావణ్య : నువ్వు వస్తున్నప్పుడు ఎవరైనా చూసారా…..
రాము : లేదు….ఈ టైంలో అందరు నిద్ర పోతుంటారు కదా…..
లావణ్యకి మొదటిసారి పరాయి మగాడిని కలవడానికి అంత రాత్రి పూట రావడం టెన్షన్ గా ఉంటె….రాము కూడా లావణ్యని అంత రాత్రి పూట ఏకాంతంలో కలవడం చాలా సంతోషంగా ఉన్నాడు.
ఇద్దరికీ ఒకరిని ఒకరు కలుసుకోవడం ఇదే మొదటిసారి అవడంతో….లావణ్యకి తన గుండె శబ్దం తనకే వినిపిస్తున్నది.
రాము తన చేతిలో కవర్ ని లావణ్యకి ఇచ్చాడు.
రాము : నీకు కావలసినది తెచ్చాను…..