Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ : 184

(ముందు అప్డేట్ 660 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/thread-27-page-660.html)



దాంతో ఖాసిం చెక్కు జేబులో పెట్టుకుని రాముకి ఇంకోసారి థాంక్స్ చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేసి ఇంటి వైపు బయలుదేరాడు.

ఇంటికి వచ్చిన తరువాత ఖాసిం భోజనం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు.
సాయంత్రం షాపింగ్ కి వెళ్ళేప్పుడు నుస్రత్ కి రాము యాభై వేలు ఇచ్చిన సంగతి చెప్పి….నుస్రత్ కి అమౌంట్ ఇచ్చాడు.


ఆ మాట వినగానే నుస్రత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది….రాము ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడో ఆమెకు అర్ధమయింది.
కాని ఆమె మనసులో మాత్రం రాము ఇచ్చిన అమౌంట్ ని ఎలా తీసుకోవాలో అర్ధం కాలేదు.
ఆ ఆలోచనలోనే నుస్రత్ తన మొగుడితో కలిసి షాపింగ్ కి వెళ్ళింది.
షాపింగ్ కి వెళ్ళిన తరువాత మొట్టమొదటిసారి ట్రాన్స్ పరెంట్ చీర, జాకెట్ తీసుకున్నది.
ఆమె తీసుకున్న జాకెట్ అయితే దాదాపుగా వీపు మొత్తం కనిపిస్తుంది….వెనకాల కేవలం రెండు థ్రెడ్స్ మాత్రమే కట్టుకునేలా ఉన్నాయి.
ఆ చీర, జాకెట్ తీసుకుని చూడగానే నుస్రత్ తన మనసులో, “ఈ బట్టలు వేసుకుంటే….రాము పరిస్థితి ఏంటి….నన్ను తినేసేలా చూస్తాడేమో,” అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నది.
తరువాత షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసారు.
******
రాము కూడా ఆరోజు పని పూర్తి చేసుకుని సాయంత్రం తన ఫ్లాట్ కి వచ్చేసాడు.
ఆరోజు సాయంత్రం లావణ్య కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన తరువాత తన అత్త మామలతో కలిసి భోజనం చేస్తున్నది.
లావణ్య : అత్తయ్యా….మరి మీరు వస్తున్నట్టు వదినకు ఫోన్ చేసి చెప్పారా…..
అత్తయ్య : అవునమ్మా….ఫోన్ చేసి చెప్పాము…..కాని నీ గురించే మాకు బెంగగా ఉన్నది….ఒక్కదానివి ఎలా ఉంటావో అని ఆలోచిస్తున్నా…
లావణ్య : నా గురించి ఆలోచించకండి అత్తయ్యా….నాకు రేపు, ఎల్లుండి ఎలాగూ కాలేజ్ లేదు…మీరు హ్యాపీగా వెళ్ళి వచ్చేయండి….
అత్తయ్య : ట్రైన్ టికెట్లు మూడు రోజుల తరువాత బుక్ అయ్యాయి…..అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది…..
లావణ్య : సరె….అత్తయ్యా….మీరు మాత్రం నా గురించి ఆలోచించకండి….నేను ఇక్కడ మ్యానేజ్ చేస్తాను…..
అత్తయ్య : సరె….జాగ్రత్తగా ఉండమ్మా…..
భోజనం పూర్తి అయిన లావణ్య వాళ్ళ అత్త, మామయ్య వాళ్ళ బెడ్ రూములోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
లావణ్య కూడా డైనింగ్ టేబుల్ మీద నుండి గిన్నెలు కిచెన్ లోకి సర్దేసి బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే రాముతో ఇవ్వాళ ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తు బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు గడి వేసుకున్నది.
లావణ్య బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుని రాము ఫోన్ కోసం ఎదురుచూస్తున్నది.
లావణ్య కూడా రాముతో మాట్లాడటం చాలా బాగున్నది….పైగా బాగా ఎంజాయ్ చేస్తున్నది.
రాము ఫోన్ కోసం ఎదురుచూస్తూ చీర లోనుండి నైటీలోకి మారింది.
రాము కూడా భోజనం పూర్తి చేసి బెడ్ మీదకు వచ్చి టైం చూసుకున్నాడు.
అప్పటికే దాదాపు పది అవడంతో లావణ్య బెడ్ మీద పడుకున్నది.
రాము ఆలోచన రాగానే ఆమెకు తొడల మధ్య చెమ్మ అవడం తెలుస్తున్నది.

తన తొడల మధ్య చెమ్మ ఊరడం గమనించిన లావణ్య తనలో తాను నవ్వుకుంటూ, “ఓహ్….ఏంటి….రాము గురించిన ఆలోచన రాగానే నా పూకులో తడి అవుతుందేంటి,” అనుకున్నది.
లావణ్య అలా ఆలోచిస్తూ తన చేతిని కిందకు నైటీ లోపలికి పోనిచ్చి తన పూకు మీద వేళ్ళతో రుద్దుకుంటున్నది.
అలా తన వేళ్ళతో రుద్దుకుంటుంటే లావణ్యకి ఒళ్ళంతా ఏదోలా అయిపోతున్నట్టు అనిపిస్తున్నది.
లావణ్యకి పూకులో ఏదో నొప్పిలా అనిపించి వేళ్ళను బయటకు తీసి చూసుకునే సరికి….వేళ్ళకు రక్తం మరకలు అంటుకుని ఉండటంతో వెంటనే, “ఓహ్….గాడ్,” అని అనుకుంటూ బెడ్ మీద నుండి కిందకు దిగి పరిగెత్తుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళి పూకుని శుభ్రంగా కడుక్కున్నది.
లావణ్య బెడ్ రూమ్ లోకి వచ్చి టవల్ తీసుకు తుడుచుకుని వార్డ్ రోబ్ లో చూసి…తనకు కావలసింది దొరక్కపోయే సరికి ఒక్కసారిగా నీరసం ఆవహించినట్టు మొహం పెట్టింది.
లావణ్య వార్డ్ రోబ్ లో నుండి ప్యాంటి, కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని…..క్లాత్ ని ప్యాంటీలో పెట్టి వేసుకున్నది.
మెన్సస్ అయి విస్పర్ లేకపోవడం….కాటన్ క్లాత్ పెట్టుకోవడం లావణ్యకి చాలా అసహనంగా ఉన్నది.
అలా ఆలోచిస్తున్న లావణ్యకి ఫోన్ మోగడంతో ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి….
లావణ్య : హలో….రామూ…..
రాము : హలో….డియర్….ఏం చేస్తున్నావు…..
లావణ్య : ఏం లేదు….విషయం ఏంటో చెప్పు రామూ…..
రాము : ఏం లేదు….టైం పది అయింది కదా….అప్పుడే డిల్డో తీసుకుని పూకులో దూర్చుకున్నావా ఏంటి…..(అంటూ నవ్వాడు.)
లావణ్య : రామూ….ప్లీజ్….ఇక ఆపు….నేను ఇప్పుడు ఆ మూడ్ లో లేను…..
రాము : ఏయ్…లావణ్యా…ఏమయింది…ఏమైనా ప్రాబ్లమా…ఒంట్లో బాగోలేదా…లేక…ఇంట్లో ఏమైనా గొడవ అయిందా….
లావణ్య : అదేం లేదు రామూ…ఇంట్లో ఏం గొడవ జరగలేదు….
రాము : మరి ప్రాబ్లమ్ ఏంటి….అంత నీరసంగా ఎందుకున్నావు….
లావణ్య : అదీ….ప్రాబ్లమ్….ఏంటంటె….నాకు మెన్సస్ వచ్చింది….
రాము : అవునా….సరె….అది ఎప్పుడు వచ్చేదే కదా….మరి అలా ఎందుకు నీరసంగా ఉన్నావు…..
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 19-03-2022, 12:09 PM



Users browsing this thread: Lover fucker, 14 Guest(s)