Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#71
మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో  లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది. 


అపార్ట్మెంట్ లోపలికి వచ్చాము. స్వీటీ షాపింగ్ బాగ్స్  తీసుకొని రూమ్ లో పెట్టి హాల్ లోకి వచ్చింది. నేను స్వీటీని చూసి నవ్వాను. తను  చూసి  నవ్వింది. 

ఇద్దరం దగ్గరకు ఓచ్చము. నేను ఒక చేయి తన నడుం పై వేసి, ఇంకో చేయి తన బుగ్గ పైన చేయి వేసి అలా కిందకు నిమిరి మోహంలో చిన్న నవ్వుతో "ఈ రోజు నుంచి మనిద్దరమే ఈ అపార్ట్మెంట్ లో" అన్నాను. 

స్వీటీ కూడా నవ్వి "అవును సంజు......"

"మనకి ఫుల్ ఫ్రీడమ్.....ఈ రోజు నుంచి..... ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఆపేవాళ్లు కానీ లేరు"

స్వీటీ నవ్వి "అవును సంజు....." అంది. 

స్వీటీ నాతో "సరే ఇప్పుడు ఎం చేద్దాం ??" అని అడిగింది. 

"నీకు తెలీదా ఎం చేయాలో ??" అని అడిగాను. 

సిగ్గు పడి తల దించుకుంది. 

"ఎం సిగ్గుపడుతున్నవే....."

"సంజు..... అలా ఎం లేదు...." అంది కానీ తన బుగ్గలు రెండు సిగ్గుతో నిండిపోయాయి.

నేను తన రెండు బుగ్గలు పట్టుకొని "చాల ముద్దుగున్నవే ఇలా సిగ్గుపడుతుంటే" అన్నాను. 

మళ్ళా సిగ్గు పడిపోయింది. 

"అబ్బబ ఎంత సిగ్గో..."

"మరుండద ??"

"నీ కోసం రెండు తెచ్చాను...." అన్నాను. 

"ఎం తెచ్చావ్ సంజు ??"

"రెండు కాదు.....మూడు తెచ్చాను......"

"ఏంటవి ??"  అని చాల క్యూట్ గా అడిగింది. 

"ఒకటి....నీ లగే చాల అందంగా ఉంటుంది.....

నన్నే అలాగే చూస్తుంది. 

"ఏంటో తెలుసా ??"

"ఏంటి ??"

నా జోబీలో నుంచి ఒక రోజా పూవు తీసి తనకిచ్చాను. తను సిగ్గుపడుతూ తీసుకుంది. 

"మరి రెండోది ??"

"రెండోదా ?? hmmmm....." అంటూ తన పెదాలకు జస్ట్ అలా ఒక ముద్దిచ్చాను. 

నన్ను అలాగే చూస్తుంది చిరునవ్వుతో.

"బాగుందా ??"

నెమ్మదిగా అటు ఇటు తల ఊపింది. 

"ఇక మూడొవది..... " అంటూ తనని గట్టిగ కౌగిలించుకున్నాను. 

అలాగే ఇద్దరం కౌగిలించుకున్నాము. 

కౌగిలిలోనే నేను "ఎలా ఉన్నాయి ??" అని అడిగాను. 

"hmmmm.... చాల బాగున్నాయి...." అంది. 

అలాగే ఇద్దరం కౌగిలించుకొని ఉన్నాము. 

"ఐ లవ్ యు స్వీటీ...."

"ఐ లవ్ యు సంజు...."

ఇంకా గట్టిగ కౌగిలించుకున్నాము. చాల హాయిగా అనిపించింది. 

నెమ్మదిగా కౌగిలయ్యాక ఇద్దరం అలాగే దగ్గరగా ఉన్నాము. 

"నేనేమి ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా ??" అని అడిగాను. 

సిగ్గు పడిదింది. 

నేను వెంటనే తనని ఎత్తి రెండు చేతులతో సైడ్ కి ఎత్తుకున్నాను నా మెడ చుట్టూ చేతులు వేసింది. తనని అలాగే బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి మంచం పైన పడేసాను. 

"ఇంత క్యూట్ గా ఉన్నావేంటే..... నువ్వు" అంటూ తన పై ఎక్కాను. 

"సంజు..."

"shhhh.... ఎం మాట్లాడకు" అంటూ తన పేదల పై నా పెదాలను పెట్టి ముద్దిచ్చాను. 

ఇద్దరం ప్రేమతో అలాగే ముద్దిచ్చుకున్నాము. 

నాకు మా ఇద్దరి మధ్య కామం కన్నా ప్రేమ ఎక్కువ కనిపించింది. మైండ్ అంత ప్రేమతో నిండిపోయింది. 

ముడ్డిస్తూనే .... "సంజు..... " అంది. 

కానీ నేను అది పట్టించుకోకుండా తనకి మంచి ప్రేమతో రొమాన్స్ తో ముద్దిచ్చాను. 

"సంజు...." అని మళ్ళా పిలిచింది. 

నేను ముద్దివ్వటం ఆపి "ఏంటే ??" అన్నాను. 

"నీకెంత మంది పిల్లలు కావాలి ??"

"hmmm ??" అని వింతగా చూసాను. 

"చెప్పు...."

"ముందు నువ్వు చెప్పు...."

"నాకొక బుల్లి సంజు కావాలి....."

"అయితే నాకొక చిట్టి స్వీటీ కావాలి...."

ఇద్దరం నవ్వుకున్నాం. 

"అయితే ఇద్దర్ని కందాం ఒక బాబు ఒక పాపా"

"కాదు ఒక బుజ్జి సంజు ఒక చిట్టి స్వీటీ..." అంది

"hmmmm....."

"జీవితం చాల పెద్దది కదా ??" అంది

"యా.....ఇంకా చూడాల్సింది చాలానే ఉంది"

"ఒక రోజు పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యి వాళ్లకి కూడా పెళ్లి చేయాలి....కదా ??"

"దానికి చాల టైం ఉంది"

"hmmmm......"

నేను తన పక్కనే పడుకుని తన వైపు నేను నా వైపు తను చూస్తూ మాట్లాడుకున్నాము. 

"ఇప్పుడెందుకు ??"

"ఏమో సంజు, ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు కదా..... తెలుసుకోవాలనిపించింది......"

"hmmmmmm......"

"సంజు......నీవు సెక్స్ చేయాలనీ ఉందా ??"

"నిజం చెప్పాలంటే లేదే.....ఇలాగె నీతో కబుర్లు చెప్తూ ఉండాలని ఉంది....."

"నాకు కూడా సంజు....."

"రా ఇలాగే కౌగిలించుకొని పడుకొని మాట్లాడుకుందాం " అని స్వీటీని దగ్గరకు లాగాను. 

తను నా దగ్గరకి జరిగి నన్ను కౌగిలించుకొని కింద నా కాలు పై కాలు వేసింది. చాల రొమాంటిక్ గా అనిపించింది. నా చేత్తో తన జుట్టుని అలా అలా నిమురుతూ....... 

"ఇంక ??" 

"సంజు.....నాకిలాగే ఉండిపోవాలనుంది...... " అంది

"hmmmm..... నాక్కూడా...."

ఇద్దరం అలాగే మాట్లాడుకుంటూ నిద్రపోయాము. ఎప్పుడు నిద్రపోయామో తెలీదు కానీ ఇద్దరం అలాగే నిద్రపోయాము. 

నాకు మెలుకువ వచ్చింది, టైం చూస్తే రాత్రి 10:30...... స్వీటీని లేపాను. ఇద్దరం ఇంకా డిన్నర్ తినలేదు. 

నేను లేసి హాల్ లో సోఫా మీద కూర్చున్నాను. 

"సంజు ఏమైనా ఆర్డర్ చేస్తావా ఆన్లైన్ లో ??" అంది

"ఒద్దు...." అన్నాను. 

తనకి అర్ధంకాలేదు. 

"అర్ధం కాలేదా ??" అన్నాను. 

లేదు అన్నట్లు తలూపింది. 

"పాద బయటకు వెళ్లి తిందాం....."

"ఈ టైం లోన ??"

"బాగుంటుంది..... చల్లటి గాలి.....ఐస్ క్రీం తిందాం వెళ్లి"

"సంజు నిన్నటి ఐస్ క్రీమ్స్ ఉండిపోయాయి....."

"అయితే ఇంటికొచ్చి మళ్ళా తిందాం"

తను నవ్వి "ఒకే" అంది. 

"షర్ట్ వేసుకో.....జీన్స్...." వేసుకో అన్నాను. 

"బయిటకా ??"

"hmmmm....."

"ఏమో సంజు...."

"దాని పై స్వీటర్ కూడా వేసుకో.....అప్పుడు అంత కవర్ అవుతుంది"

"ఒకే.....నేను చేంజ్ చేసుకొని వస్తాను" అంది. 

స్వీటీ లోపలికి వెళ్లి జీన్స్ టీ షర్ట్ స్వీటర్ వేసుకొని వచ్చింది. స్వీటర్ పల్చగా మంచి డిజైన్ ఉన్నందువల్ల చాల క్యూట్ గా కనిపించింది. 

స్వీటీ బైక్ మీద సైడ్ కి కూర్చోబోయింది. 

నేను తనని ఆపి "అలా సైడ్ కి వద్దు మాములుగా కూర్చో..... నన్ను గట్టిగ కౌగిలించుకో వెనకాల నుంచి" అన్నాను. 

తను వింతగా చూసింది. 

"నేను బ్రేకులు వేస్తూ ఉంటాను......నీకు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయాలనీ లేదా ??" అన్నాను. 

తను నవ్వి "ఒకే....." అంది. 

బైక్ లో నా వెనకాల కూర్చుంది. బైక్ ముందుకి వెళ్ళింది, నన్ను గట్టిగ వెనకాల కౌగిలించుకుంది. రోడ్ ట్రాఫిక్ లేదు కాబట్టి నేను మధ్యమధ్యలో స్పీడ్ బ్రేకర్లు లేకపోయినా కావాలని బ్రేక్స్ వేసి నడిపాను ..... ఇద్దరం చాల ఎంజాయ్ చేస్తూ బైక్ మీద వెళ్ళాము. కావాలని స్లో గానే బైక్ ని నడిపాను. ఇద్దరం బైక్ మీద అలా చల్లటి గాలిలో వెళ్తూ ఉంటె భలే అనిపించింది. 

"సంజు.....ఆపు బైక్" అంది. 

"చూస్తే...... చాట్ బండి...."

నేను సైడ్ కి ఆపి తనని చూసాను. 

"మీకు ఈ పని పూరి పిచ్చి పోదుకదా ??" అన్నాను. 

"లేదు" అని క్యూట్ గా చెప్పింది. 

అక్కడే ఆగి స్వీటీ పని పూరి తినింది, నాకు కూడా ఒక రెండు ముక్కలు పెట్టింది. 

"ఇప్పుడు హ్యాపీనా ??" అని అడిగాను. 

అవును అని తల ఊపింది. 

మళ్ళా బైక్ మీదెక్కి వేరే ఒక ఫేమస్ చోటకి వెళ్ళాము. అక్కడ ఫుల్ రష్ ఉంది. క్యూ లో నిలబడి ఫుడ్ తీసుకొని పక్కన కూర్చొని తినటం స్టార్ట్ చేసాము. ఇద్దరం దోశ ఆర్డర్ చేసాము. స్వీటీ ఏదో వెరైటీగా ఉంటె ఏదో దోస ఆర్డర్ చేసింది. 

"ఎలా ఉంది నీ దోస ??" అని అడిగాను. 

"బాగుంది...." అని...."ఇదిగో ....." అంటూ నాకు వేడి వేడి గా ఉన్న దోస ముక్క తీసి నోట్లో పెట్టింది. 

ఆలా తన చేతులతో ప్రేమతో పెట్టేసరికి చాల బాగా అనిపిచ్చింది. 

"నీదెలా ఉంది ??" అని అడిగింది. 

నేను కూడా తనకి ఒక ముక్క తుంచి నోట్లో పెట్టాను. ఇద్దరం సగం దోశలు మార్చుకొని షేర్ చేసుకొని తిన్నాము. ఐస్ క్రీం కోసం కొంచెం ఖాళీ పెట్టుకున్నాం. 

దోస తినేసి ఇద్దరం కలిసి ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాము. ఇద్దరం ఒక టేబుల్ లో కూర్చొని ఐస్ క్రీం ఆర్డర్ చేసాము. 

"ఇలా నెలకొకసారైనా చేద్దామే....." అన్నాను. 

"అవును సంజు....."

"చాల బాగున్నావే నువ్వు ఈ రోజు....." అన్నాను. 

"థాంక్స్ సంజు...." అంది

"థాంక్స్ ఒకటేనా " అన్నాను. 

"మరేం కావలి ??" అని అడిగింది. 

"సంజు...."

"ఏంటి ??"

"చూడు ఎంత మందున్నారో....."

నేను పేపర్ నాప్కిన్ తీసి స్వీటీకి ఇచ్చాను. 

తనకర్ధంకాలేదు. 

చేతులతో నాప్కిన్ కి ముద్దుపెట్టమని చెప్పాను. 

తను నాప్కిన్ తీసుకొని ఒక చిన్న ముద్దు పెట్టి నాకిచ్చింది. 

నేను తనని చూస్తే ఆ నాప్కిన్ నా పెదాలకి పెట్టుకున్నాను. 

తను మూసి మూసి నవ్వులు నవ్వింది...నేను కూడా అంతే.....

నేను నా జోబిలోనుంచి పెన్ తీసి హార్ట్ సింబల్ వేసిచ్చాను. 

తను పెన్ తీసుకొని "క్యూట్" అని రాసింది. 

నేను తీసుకొని "జస్ట్ లైక్ యూ" అని రాసాను. 

తను పక్కన "యూ" కొట్టేసి "వి" (we) అని రాసింది. 

నేను "వి" కొట్టేసి "us" అని రాసాను. 

తాను పక్కనే "థాంక్స్ ఇంగ్లీష్ టీచర్" అని రాసింది. 

నేను నవ్వి "వెల్కమ్" అని రాసాను. 

ఈ లోగ ఐస్ క్రీం ఒచ్చింది. ఇద్దరం కలసి ఒక ఐస్ క్రీం సుండే ఆర్డర్ చేసాము. ఇద్దరం షేర్ చేసుకొని ఆ ఐస్ క్రీం తిన్నాము. స్వీటీకి తెలియకుండా నేను ఆ పేపర్ నాప్కిన్ తీసుకొని మా ఇద్దరి న్యాపకం కోసం నా జోబీలో దాచిపెట్టాను. 

తినేసి మళ్ళా బైక్ ఎక్కి ఇద్దరం ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్ కి వచ్చేసాము. 

చాల రొమాంటిక్ గా ఫన్ గా అనిపించింది. ఇద్దరం ఇక రాత్రి అయ్యేసరికి ఇందాకటి లాగే స్వీటీ నన్ను కౌగిలించుకొని పడుకుంది కానీ నాకు నిద్ర రాలేదు. నెమ్మదిగా నేను పక్కకు జరిగి, తనకు దుప్పటి కప్పి నేను పక్కన నా ప్లేస్ లో పడుకొని ఆ పేపర్ నాప్కిన్ తీసి దాన్నే చిస్తూ ఇద్దరి మధ్య ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ గడిపేశాను. 

టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 25-12-2018, 01:21 AM



Users browsing this thread: 10 Guest(s)