12-03-2022, 10:53 PM
మీరిప్పుడు మీ బాధలోంచి తేరుకున్నారనే అనుకుంటూ, గత రెండేళ్ళుగా ఎంతోమంది తమ అయినవాళ్ళని అకాలముగా కోల్పోయారు శివయ్యా! ధైర్యము కూడగట్టుకుని మనము మన దారిలో ముందుకు సాగిపోవడమే! తప్పదు!
ఈ కష్టకాలంలో కూడా అప్డేటు ఇచ్చినందుకు ధన్యవాదములు!
ఈ కష్టకాలంలో కూడా అప్డేటు ఇచ్చినందుకు ధన్యవాదములు!

-మీ సోంబేరిసుబ్బన్న