Thread Rating:
  • 114 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“అలాగే , కానీ   మనం  వాళ్లను  గమనిస్తూ ఉండాలి , మనం  ఇంత ముందుగా వచ్చింది కూడా ఎవ్వరు మనం అనుకున్న ప్లేస్ కు రాకుండా  చూడడం కోసమే కదా” అంటూ   మేము అనుకున్న ప్లేస్ మాకు కనబడే ట్లు  చూసుకోంటు  కొద్దిగా  చాటుకు వెళ్ళాము.
మేము వెళ్ళిన ఓ 5 నిమిషాలకు  జన సంచారం మొదలయ్యింది. కొంత మంది గైడ్స్  తో  వస్తూ ఉండగా , కొందరు జంటలుగా  గైడు లేకుండా రాసాగారు,  కొద్దిగా  వెలుతురు రాగానే , చీకటి పలుచబడింది, తూర్పు వైపున కొండల  మీద వెలుగు రేఖలు  బంగారు పూత వేస్తున్నట్లు  చీకటిని తరుముతూ సూర్యుడు  ప్రత్యక్షం కాసాగాడు.
ఓ చిన్న గుంపు జమ కాగానే , వాళ్ళ  వెనుక నుంచి వాళ్ళలో కలిసిపోయాము.
నేను  జనాలు అక్కడికి రాకుండా చూస్తూ ఉంటాను , నువ్వు వచ్చే వాళ్ళలో వాడు  రాగానే చెప్పు మన డ్రామా స్టార్ట్ చేద్దాం”  అంటూ నేను  లోయ వైపు వెళుతున్న వాళ్లను  గమనించ సాగాను.
మరో  పది నిమిషాల్లో, సూర్యుడు ఎర్రని ముద్దలా  కొండ మీద ప్రత్యక్షం అవుతూ  ఉండగా “శివా , అటు చూడు”  అంటూ శివాని నా షర్టు  గుంజుతూ వచ్చే  వాళ్ల  వైపు చూపించింది  కళ్ళతోనే. 
“వాడు  దగ్గరికి  రాగానే   మన ప్లాన్  అమలు చేద్దాం” అన్నాను.
“నాకు టెన్షన్  గా ఉంది శివా”
“వాడు మీ నాన్న ను చంపించాడు , మనం ఇంత దూరం వచ్చింది టెన్షన్ పడడానికి కాదు” అన్నాను  కోపంగా
“అర్థం అయ్యింది, నువ్వు కోప్పడక , నేను రెడీ” అంటూ , నా చేతిని పట్టుకుంది.
వచ్చిన వాళ్ళు అంతా,  కొండ వైపు చూడ సాగారురాజి రెడ్డి  ఒక్కడే  కొద్దిగా  గస పోతూ వచ్చాడు.  మా దగ్గరికి  రాగానే 
“శివా, ఈ ప్లేస్ చాలా బాగుంది, థాంక్స్  ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు”
“ఈ ప్లేస్ బాగానే ఉంది, కానీ  ఆ  కార్నర్   లోకి వెళ్ళి చూశాం  కదా , అక్కడ నుంచి ఎలా ఉంది”
“ఆ  కార్నర్ నుంచి  చూడడం  లైఫ్  టైం ఎక్స్‌పీరియన్స్,  జీవితం లో ఎప్పుడు అలాంటి సీన్ చూడలేము అనుకుంటా” అంది  కొద్దిగా గట్టిగా 
మా మాటలు వినగానే 
“మీరు తెలుగు వాళ్లా”  అన్నాడు మా పక్కనే ఉన్న  వ్యక్తి.
“మీరు ?” అంటూ   మద్య లో వదిలేశాను
“నా పేరు రాజి రెడ్డి ,  మీరు  మాట్లాడుతూ ఉన్న ప్లేస్ ఎక్కడ”
“నా పేరు  శివా, తను  ప్రసన్నా ,  మేము హైదరాబాదు నుంచి,  తను  ఆ కార్నర్  నుంచి చూశాము,  తను దాని గురించే చెప్తుంది, మీరు ఇప్పుడే వచ్చినట్లు ఉన్నారు,  సూర్యుడు  పైకి రాక ముందే  అక్కడికి వెళ్లి చూడండి, కొద్దిగా లోపలి వైపు ఉంటుంది , ఆ రైలింగ్స్  పట్టుకొని ముందుకు వంగి చూస్తే , లోయ లోపల  పారుతున్న  నది  ఆ చుట్టూ ఉన్న అందాలు   ఈ సూర్యోదయం లో చాలా బ్యూటిపుల్ కనిపిస్తాయి ” అంటూ   మేము  తనతో మాట్లాడే ది ఎవరూ గమనించక ముందే అక్కడ నుంచి  ముందుకు కదిలాము.
కొద్ది దూరం ఇంకో వైపుకు వెళ్లి ఓ  కన్ను  వాడి మీద వేసి ఉంచాము.   మేము చెప్పింది బాగా నమ్మినట్లు ఉన్నాడు  అక్కడున్న   కార్నర్  రైలింగ్  దగ్గరగా వెళ్ళాడు.  
మా ఇద్దరికీ  టెన్షన్  గా ఉంది ,  శివానీ  నా చేతిని తన చేతిలోకి తీసుకొని నలిపే య సాగింది టెన్షన్  తో.
“ఏయ్ , టెన్షన్ పడకు  ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో టి అవుతుంది, ఇలా టెన్షన్ పడితే  ఎం  రాదు ”అంటూ   అతని వైపు చూడమని  సైగ చేసాను.   ఇద్దరం  తన వైపు చూస్తూ ఉండగా  మేము అనుకున్న ప్లేస్ కి చేరుకున్నాడు.    అక్కడున్న   రైలింగ్ పట్టుకొని  ముందుకు  వంగి  తొంగి చూడ సాగాడు.     సరిగ్గా మేము అనుకున్న చోటునే  తన చేతిని ఉంచి  రైలింగ్  ను  గట్టిగా పట్టుకొని ముందుకు వంగాడు నేను చెప్పిన బ్యూటిపుల్  ప్లేస్ చూడడానికి అన్నట్లు. 
తన బరువంతా  తన చేతి మీద  దాని ద్వారా   రైలింగ్ మీద పడ్డం వల్ల , ఒక్క సారిగా  అతని బరువు తాళలేక అనుకున్న  రైలింగ్ ఒక్కసారిగా  విరిగిపోయింది.  తనను  ఎవరో  వెనుకనుంచి  తోసినట్లు గాల్లోకి  లేచి  లోయలో పడ్డాడు.    మేము దూరంగా  ఉన్నాము కానీ  మా చూపంతా   వాడిమీదే  ఉంది.
శివాని నా చేతిని గట్టిగా పట్టుకోంటు ఉండగా,
“అతన్ని  ఎవరన్నా పట్టుకోండి , లోపలి కి పడిపోయాడు” అంటూ  అప్పుడే అటు వైపు వస్తున్న ఓ   ఫ్యామిలీ  గట్టిగా అరుస్తూ  అటు వైపు వెళ్ళింది.
కానీ అప్పటికే , రాజి రెడ్డి బాడీ  కొన్ని వందల అడుగుల లోపలి కి  ఎవ్వరికీ కనబడకుండా లోయ అడుక్కుంటా వెళ్ళిపోయింది.   అందరితో పాటు మేము కూడా  వాళ్ళ  వెనుక అక్కడికి వెళ్ళాము.  
“ఎ  రైలింగ్  కో  కోయీ  కట్ కియా”  అంటూ  ఓ  అబ్బాయి   అక్కడ  రైలింగ్ విరిగిన ప్రాంతం  దగ్గర వేలుపెట్టి చూపిస్తూ ఉండగా “ఎవ్వరు దగ్గరికి వెళ్ళకండి ,  అందరు దూరంగా జరగండి”  అంటూ  ఓ గైడ్  రైలింగ్  ఓపెన్ అయిన ప్లేస్  దగ్గర నిలబడి అక్కడికి ఎవ్వరూ  వెళ్ళకుండా  నిలబడుతూ  తన దగ్గరున్న ఎవరికో ఫోన్ చేయసాగాడు.    తను  అక్కడ ఓపెన్ అయిన ప్లేస్ కి అడ్డంగా  నిలబడగా  కొద్దిగా రిలీఫ్  గా ఫీల్ అవుతూ మేము వెనక్కి తిరిగాము  హోటల్ కి .
శివాని ఏడుస్తూ, ఏడుస్తూ  నిద్రలోకి జారుకుంది.   తీరికగా డ్రైవ్ చేసుకుంటూ ఓ   3 గంటల తరువాత  హోటల్ కి చేరుకున్నాము. 
రాగానే  బెడ్ మీద పడి  సాయంత్రం  5  వరకు  నిద్రపోయాము.    లేచి  ఫ్రెష్ అయ్యి కిందకు  వెళ్లి   టీకి ఆర్డర్ చేసి,  నెక్స్ట్ ప్రోగ్రాం  గురించి ఆలోచిస్తూ ఉండగా   మొబైల్ కి  ఓ  కాల్ వచ్చింది.
“శివా , నేను  లోపికా ని , మా ఆయనా,  దాన్వి  పొద్దున్నే  మా అయన పని చేసే ఆఫీస్ కి వెళ్ళారు ఇంత వరకు రాలేదు , నాకు భయంగా ఉంది, నువ్వు ఫ్రీ గా ఉంటే  ఓ  సారి ఇంటికి రావా” అంది ఏడుస్తూ.
శివాని నా పక్కనే కూర్చోవడం వల్ల నేను చెప్పకుండానే  ఫోన్ లో  లోపికా మాట్లాడినది  వినపడింది.
“నువ్వు వెళ్ళు శివా, నేను  రూమ్ కి వెళ్లి  ఇంకొద్దిసేపు పడుకోం టా”  అంటు   టీ తాగి తను  రూమ్ కి వెళ్ళగా  నేను కార్ ని లోపికా ఇంటి వైపు తిప్పాను.
 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-03-2022, 02:30 PM



Users browsing this thread: 13 Guest(s)