12-03-2022, 02:22 PM
మేము మాతో పాటు ఇంకో నలుగురు మాత్రమే మిగిలారు చివరికి.
“బయటకు వెళ్లి కొద్ది సేపు కుచోందాము” అంటూ శివాని నా చేతిని పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది.
మేము కూచున్న ప్లేస్ కు కొద్ది దూరంలో మా వెనుకే ఉన్న వాళ్ళు కూడా బయటికి రాగానే గుడి తలుపులు వేసేశారు.
“ఇక్కడ ఎక్కువ సేపు ఉండకండి. ఇక్కడ ఎవ్వరు ఉండరు” అంటూ పూజార్లు వెళ్ళిపోయారు.
మా వెనుక ఉన్న ఆ నలుగురు పూజారులతో పాటు బయటికి వచ్చారు.
అందులో ఇద్దరు 45 , 50 మద్య పెద్ద వాళ్ళు , బయట నుంచి వచ్చినట్లు ఉన్నారు, వాళ్ళు తమ బ్యాగు లతో పాటు గుడికి వచ్చారు. మిగిలిన ఇద్దరు అమ్మాయిలూ అందులో ఒకామె 25 , 26 మద్య ఉంటుంది , ఇంకో అమ్మాయి 18 , 19 మద్య ఉంటుంది. ఇద్దరు పంజాబీ డ్రెస్స్ లు వేసుకొని వచ్చారు. చూస్తుంటే వాళ్ళు ఇద్దరు లోకల్ వాళ్ళ లాగే ఉన్నారు. మేము కూచున్న ప్లేస్ కి కొద్ది దూరం లో వచ్చి కూచున్నారు . సామానుతో వచ్చిన వాళ్ళు తొందర తొందరగా వెళ్ళిపోయారు.
సూర్యుడు దిగిపోవడం వల్ల , చీకట్లు మెల్లగా గుడి ప్రాంతాన్ని ఆక్రమించు కో సాగాయి.
“శివా , ఇంకా పోదాం పద, పూజార్లు తొందరగా వేల్లమన్నారుగా ఇక్కడ నుంచి” అంటూ తను లేసింది వెళ్ళడానికి. తనతో పాటు నేను కూడా లేచాను.
మేము కొద్ది దూరం వెళ్లి ఓ గుడి మలుపు తిరుగుతూ ఉండగా మా వెనుక నుంచి గట్టిగా అరిచిన అరుపు వినబడింది. “వెనుక నుంచి నీకు ఏదైనా సౌండ్ వినబడిందా” అన్నాను వెనక్కు తిరుగుతూ.
“నాకేం సౌండ్ వినబడ లేదే” అంది శివాని నాతొ పాటు వెనక్కు తిరుగుతూ
మలుపు గోడ అడ్డం ఉండడం వల్ల మాకు ఎం కనబడ లేదు.
“అవును మన తో పాటు ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూచుని ఉన్నారు గా వాళ్ళు ఎక్కడ” అంటూ నా కంటే ముందుగా శివాని వెనక్కు వెళ్ళింది గోడ మలుపు దగ్గరకు.
“శివా , తొందరగా రా” అంటూ నా చేయి పట్టుకొని ముందుకు లాగింది. “ఏమైంది” అంటూ తనతో మాము కూచున్న వైపు చూసాను.
అక్కడ ఐదు మంది అబ్బాయిలు మా దగ్గర కూచున్న ఆ ఇద్దరి అమ్మాయిల నోళ్లు నొక్కి అక్కడ నుంచి గుడికి కి ఇంకో వైపు తీసుకేలుతున్నారు. వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ ఇద్దరి లో ఎవరో ఒకరి అరిచినట్లు ఉన్నారు ఆ అరుపే నాకు వినపడింది. తను అరవగానే వాళ్ళు ఆ అమ్మాయి నోళ్లు నొక్కి నట్లు ఉన్నారు. సన్నగా మూలుగుతూ వాళ్ళ దగ్గర నుంచి విడిపించు కోవడానికి ట్రై చేస్తున్నట్లు ఉంది. ఓ ముగ్గురు ఆ అమ్మాయిని పట్టుకొని చేతుల మీద మోసుకొని వెళుతున్నారు. ఇంకో అమ్మాయి తెలివి లేనట్లు ఉంది , ఒకడు ఆ అమ్మాయిని భుజాల మీద మేసుకొని వెళ్తుండగా ఇంకొక డు ఆ అమ్మాయి నోరు ముసి వేస్తూ వాడి వెనుక వెళుతున్నా డు. మేము దూరం వెళ్ళక పోవడం వల్ల వాళ్ళు చేసిన సౌండ్ వినగలిగాము లేదంటే ఆ చీకట్లో వాళ్ళు మాకు కనబడే వాళ్ళు కాదు.
“శివా ఎదో ఒకటి చెయ్యి పాపం వాళ్లని ఏమైనా చేస్తారేమో” అంటూ నన్ను ముందుకు నెట్టింది.
“రుఖో” అని గట్టిగా అరుస్తూ వాల్ల వైపు పరుగెట్టాను.