12-03-2022, 02:15 PM
(28-04-2021, 08:42 PM)shek Wrote: ఊరమాస్ అప్డెట్ శివ గారు మీ రచనా శైలి చాలా బాగుంది మీ కథ మరియు కథనం అద్భుతం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. welcome back SHIVA GARU ur ALWAYS rock
అందరి కీ నమస్కారాలు, కరోనా అందరి జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది, కరోనా వల్ల కాకపోయినా కాలం చేతిలో ఆప్తులను పోగొట్టుకున్నాను, అందులోంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. నేను నా కథను ముగించ కుండా వెళ్ళను.
మరో మారు థాంక్స్ చెపుతూ , కొత్త update తో వస్తున్న
మీ
శివ