12-03-2022, 02:11 PM
(26-04-2021, 08:36 AM)asrinivasarao380 Wrote: Reddy garu కరువు తీరే తట్టు chala manchi అప్డేట్ ఇచ్చారు
అందరి కీ నమస్కారాలు, కరోనా అందరి జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది, కరోనా వల్ల కాకపోయినా కాలం చేతిలో ఆప్తులను పోగొట్టుకున్నాను, అందులోంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది. నేను నా కథను ముగించ కుండా వెళ్ళను.
మరో మారు థాంక్స్ చెపుతూ , కొత్త update తో వస్తున్న
మీ
శివ