11-03-2022, 03:03 PM
(11-03-2022, 02:00 PM)dom nic torrento Wrote: చాలా మంది నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను అని అనుకుంటున్నారు
ప్లీజ్ అలాంటి అలోచనలు చేయకండి
నేను ఇక్కడ చాలా చాలా పనులలో ఉండిపోతున్నాను.
ఎంతగా అంటే అప్పట్లో అప్డేట్ ఇచ్చాక కామెంట్స్ ఎం వచ్చాయో చూద్దాం అని అయినా పేజ్ ఓపెన్ చేసేవాణ్ణి ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేయాలి అనే ఆలోచన కూడా రావడం లేదు అంత బిజీ గా ఉన్నాను
ఇంకో నెల నర వరకు పనులలోనే ఉండిపోతాను
బహుశా మధ్య మధ్య లో ఏమైనా రాస్తాను అంతే
దయచేసి సహకరించండి
నేను ఇంకా ఎక్కువ ఆలోచనలు చేశాను
![[Image: FNjm-WKa-UYAMx-CMz.jpg]](https://i.ibb.co/VQ1QV4Z/FNjm-WKa-UYAMx-CMz.jpg)