Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు (ఇంకో చోట) మిత్రులకోసం
#75
విజయ స్వప్నం రెండవ భాగం
 
 “గుడ్ నేమ్! నిలబడే ఉన్నట్టున్నావు. ఇలా కూర్చో,” తన ప్రక్కనున్న సోఫా వైపు చూపించింది.
“ఫర్వాలేదు మేడమ్. ” చాలా ఒబీడియంట్ గా చెప్పింది.
“నో నో,
……….. ఫార్మాలిటీస్, నువ్వు ఫ్రీగా మూవ్ కావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో”. అనగానే,
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సోఫా వైపు చాలా నాజుగ్గా ఆమె నడుస్తుంటే, కాళ్ళ పట్టీలు సన్నగా లయబద్దంగా మోగుతుంటే, విజయ ముచ్చటగా చూసింది. కాస్త ఎత్తైన కాళ్ళు కావటంతో, పిరుదులు బాగా షేప్ వచ్చి పొంకంగా కనిపిస్తున్నాయి.
సోఫా అంచు మీద మొహమాటంగా ముందుకి వంగి కూర్చుంది. అది ప్రక్క సోఫా కావడంతో, స్వప్న సైడ్ వ్యూలో విజయ కు కనిపించసాగింది. పొందికైన చీరకట్టులో సన్ననినడుము ఎంతటి మగాడినైనా పడగొట్టేసేలా ఉంది. పైటప్రక్క సందులోంచి కనిపిస్తున్న పాలిండ్లు ఎత్తుగా ఉండి వంగుని కూర్చోవడంతో దాదాపుగా ఆమె మోకాళ్ళకు తగులుతున్నాయి. పిరుదులు దాటిన ఒత్తైన ఆమె నల్లని జడకొసను మడతలు వేసి క్లిప్ పెట్టి ముడిలా
వేసింది. గోల్డ్ స్పాట్ రంగు చీర. బొడ్డు పైన కుచ్చిళ్ళు, తెలుపు రంగు జాకెట్టు. పొడవు చేతులు. లోపల బ్రా చాలా బిగించి కట్టినట్టుగా తెలుస్తోంది. నున్నని మెడమీద సన్నని గోల్డ్ చైన్ చాలా సెక్సీగా కనిపిస్తోంది. మిగిలిన పొడవైన మెడ అంతా ఓపెనే. చీర కప్పెయ్యడం వలన, జాకెట్ ముందు ఎంత ఓపెన్ గా ఉందో తెలియడం లేదు. బలమైన పిరుదుల షేపులు ఊరిస్తున్నాయి.
“చాలా సుకుమారంగా కనిపిస్తున్నావ్, ఇంటి పనులు చేయగలవా,” అడిగింది విజయ.

“చేస్తాను మేడమ్,” మేడం ఇంప్రెస్స్ కాలేదేమోనని కంగారుగా చెప్పింది.
గాభరాగా చెప్పిన ఆమె తీరు చూసి విజయ సన్నగా నవ్వు కుంది.
ఎంత ఆపుకుందామనుకున్నా, నాజుకైన ఆమె స్టక్చర్ వైపే చూపులు పోతోంటే, ఇక తట్టుకోలేక తన విస్కీ గ్లాసు కోసం ఫ్రిజ్ వైపు నడిచింది. గ్లాస్ లోనికి విస్కీ వంపుకొని, సోడా కలుపుకొంటుంటే , స్వప్న చాలా వింతగానూ కాస్త భయం గానూ చూసింది. మరొక గ్లాసులో ఆరంజ్ కూల్డింగ్ పోసి, తీసుకువచ్చి స్వప్నకు ఇచ్చింది. మొహమాటపడుతూనే తీసుకుంటూ స్వప్న గమనించింది మాడమ్ నుండి వస్తున్న ఘాటైన వాసనను. అప్పుడు అర్ధమైంది స్వప్నకు అప్పటి వరకు ఆగదిలో వస్తున్న వాసనకు కారణమేమిటో. దూరం నుండి నడిచి వచ్చిందేమో గబగబా రెండు గ్రుక్కలు కూల్ డ్రింక్ త్రాగింది.

అటూఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నట్లుగా స్వప్న కూర్చున్న సోఫా చుట్టూ తిరుగుతూ స్వప్న షేపులను అన్ని వేపులా చూస్తూ విజయ అడగసాగింది.
“రాధ నీ విషయాలన్నీ ఫోన్ లో చెప్పింది. ఎక్కడ ఉంటున్నావ్”
“జూనియర్ కాలేజీ ప్రక్కనే మేడమ్”
“అబ్బో చాలా దూరమే. ఎంతిస్తున్నావ్ రూముకి ?”
‘ఐదు వందలు మేడమ్.”

సన్నని గులాబీ రంగు స్వప్నపెదాలు మెల్లగా కూల్డింక్ రంగు సంతరించుకుంటున్నాయి. స్వప్న పెదాల కొసల నుండి కూల్ డ్రింక్ చుక్క’
జారబోతూ ఉంటే, విజయమనసు లయతప్పింది. ఆచుక్కను అందుకునే
మగాడెక్కడ ఉన్నాడో అనుకోగానే కొంచం జెలసీగా అనిపించింది. ఇంతలో స్వప్న పెదాల మధ్యనుండి సర్రున దూసుకొచ్చిన సన్నని నాలుక, ఆ చుక్కని లోనికి లాగుకొంది. స్వప్నను పొదివి పట్టుకుని ఆమెతో కూల్ డ్రింక్ తాగిస్తూ, ఆరంజ్ కలర్ లోనికి మారుతున్న ఆమె పెదాలను ముద్దాడుతూ, ఆమె అధరామృతాన్ని ఆస్వాదిస్తూ, ఓహ్.. ఊహిస్తూంటేనే ఆ సీన్ చాలాబాగుంది. ఎవరో ఆ అదృష్టవంతుడు.
ఇంతటి అందం ఎవడో అనామకుడి చేతిలో పడిపోవలసిందేనా అని మనసు కొంచెం బాధగా మూలిగింది. సరైన జతకడు దొరకాలేగానీ, తన అందాలన్నీ మెత్తని పరుపులపై ఆరబోసి, నునుసిగ్గుతో తనసొగసులన్నీ మనస్పూర్తిగా ఎవరో ఒకరికి మాత్రమే సమర్పణం చేసుకొని స్వర్గ విహారం చేసే సంప్రదాయపు స్త్రీ లా కనిపిస్తున్న ఈ పద్మినీ జాతి కన్య ఎవరి స్వంతమో?
తనే మగాడైతేనా? ఒక్కసారి అనిపించింది. కాకపోతేనేం, తను ఇప్పుడు మాత్రం ఆ అదృష్టం పొందలేదా? అయినా ఆ అవకాశం తనెందుకు తీసుకోకూడదు.? అనుకోగానే మనసు తీయగా మూలిగింది.
‘ఛ..ఛ ఇదేమిటి , ఈ లెస్బియన్ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయ్ తనలో’ అని ఉలిక్కి పడింది.
ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి మరలా కూల్ డ్రింక్ తీసుకొచ్చి, ఖాళీ అయిన స్వప్న గ్లాసును నింపుతూ ఓరగా స్వప్న జాకెట్ పై సందు కోసం వెతికింది.

“ఊ_ హు” పైట, పిన్నులతో బిగించేసి ఉన్నట్టుంది.

ఒక్కసారిగా తన ఆలోచనలు కాలేజీ రోజులకు మళ్ళాయి. ‘తను లెస్బియన్ సినిమాలు చాలా చూసిందిగానీ, తనను అంతగా ఆకట్టుకున్న అమ్మాయెవరూ తగలకపోవడంతో అంతగా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఎప్పుడూ రాలేదు. హాస్టల్ లో ఎన్నో జంటల్ని చూసింది. తనకు కూడా సైట్ కొట్టిన అమ్మాయిలున్నారు. నిజానికి ముద్దులు, కౌగిలింతలూ, మంచం మీద ఒకరిపై ఒకరు పడి దొర్లడాలూ వంటి పైపై వ్యవహారాల వేళాకోళాలు దాదాపు చాల మంది హాస్టల్లో ఉండే అమ్మాయిలకు కామన్. అవి చాలావరకూ కాజువల్ గా ఉండేవే గానీ, మరీ అంత సీరియస్ గా ఉండేవి కాదు. తను కూడా అటువంటి వాటికి ఎక్సెప్షనేమీ కాదు. అయితే అంతకు మించి పూర్తి (?) వ్యవహారం ఎవరితోనూ సాగలేదు. అయినా తప్పేముంది. ఈ అమ్మాయితోనే మొదలుపెడితే పోయిందేముంది. మెల్లగా ముగ్గులోకి లాగగల్గితే ? ఒంటరిది. కష్టాలలో ఉంది. చెప్పుకోడానికి ఎవరూ లేనట్టున్నారు.” అన్న ఆలోచన వచ్చాక మనసు కొంచెం తెరిపిన పడింది.
ఒంటరి ఆడపిల్ల అంటే మగాళ్ళకే కాదూ, ఆడాళ్ళకూ లోకువేనేమో ? అనుకోగానే నవ్వు వచ్చింది. అయినా తనేమీ కడుపు చెయ్యబోవడం లేదు, వేరే అన్యాయం చేయడం లేదు కదా. తను కోపరేట్ చేసినా, చేయక పోయినా ఇద్దరిలో ఎవరికీ పోయేదేమీ లేదు అని సర్దిచెప్పుకుంది. తన
ఆలోచనలలో స్పష్టత రాగానే విజయలో కొంచెం హుషారు వచ్చింది. జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అనుకుంది.
ఇటు విజయ ఆలోచనలు ఇలా సాగుతూంటే అటు స్వప్న ఆలోచనలు మరోరకంగా సాగుతున్నాయ్. కొంపతీసి తను ఈ మాడమ్ కి గానీ నచ్చలేదా?
రాధామేడమ్ ఈ ఇంట్లో పనిగురించి చెప్పగానే తను చాలా సంతోషించింది. విజయా మేడమ్ చాలా రిచ్ అనీ, పేమెంట్ విషయంలో చాలా లిబరల్ గా ఉంటారనీ చెప్పింది. ఈమె దగ్గర
జాయిన్ అయితే చాలు, బహుశా వేరే ఏ చోటా పనులు చేయాల్సిన అవసరం లేకపోవచ్చనీ కూడా

చెప్పింది. ఆమె మాటల్ని బట్టి విజయను ఇంప్రెస్ చేస్తే మంచి జీతం దొరుకుతుందనీ ఆశ పడింది. శుభ్రంగా తయారై విజయ అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చింది. చాలా ఈజీగా దొరికింది. సిటీలో చాలా పోష్ లొకాలిటీలో కట్టబడ్డ బంగ్లా అది. బయట ఔట్ హౌస్ తో చాలా అందంగా ఉందనుకొంది. మంచి ఇంట్లో ఉద్యోగమని సరదా పడింది. తీరా ఇప్పుడు చూస్తే పని పాడయ్యేలా ఉంది. ఈ మాడమ్ ఉలుకూ పలుకూ లేకుండా తననే గుచ్చి గుచ్చి చూస్తోంది. తను గానీ నచ్చలేదా? కొత్తచోట, కొత్తపనిలో చేరటం కోసమని తనేమో శుభ్రంగా తయారై రావడమే తప్పైందేమో? నిజమే, పనిమనిషి పనిమనిషి లా ఉండాలి గానీ, ఏదో ఫాషన్ షో కి వెళ్ళినట్లుగా వెళ్ళితే ఎలాగ. అని మనసులో తనను తాను తిట్టుకుంది. బహుశా తను ఉండేచోటు దూరమైందనుకుంటుందేమో? దానివల్ల లేట్ గా పనిలోకి వస్తాననుకుంటుందేమో? విజయ కాజువల్ గా అప్పటివరకూ అడిగిన మామూలు ప్రశ్నల్నే భూతద్దంలో చూసుకుంటూ పరిపరి విధాలుగా స్వప్న ఆలోచనలు పోతున్నాయి.
“మీరు చెప్పిన అన్ని పనులూ చేస్తాను మేడమ్. హౌస్ క్లీనింగ్ నుండి కుకింగ్ వరకూ. మీరు ఆఫీస్ కి వెళ్ళేలోగానే పనులన్నీ కంప్లీట్ చేయగలను. కావాలంటే మీరు కొన్నిరోజులు టెస్టింగ్ గా చూసినతర్వాత తీసుకోవచ్చు మాడమ్,” చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాననుకుంటూ కొద్దిగా ఆగింది. ఇంగ్లీష్ కలిసిన చక్కని ఆక్సెంట్ తో పలుకుతున్న స్వప్న మాటలకు ముగ్ధురాలౌతూ తన ఆలోచనల నుంచి బయట పడింది విజయ,
‘ఫర్వాలేదు స్వప్నా( మొదటిసారి పేరు పెట్టి పిలుస్తుంటేనే ఏదో పులకరింత గా ఉంది) చూస్తున్నావుగా, నేనొక్కదాన్ని. రోజంతా ఆఫీసులోనే ఉంటాను. రిలాక్స్ గా నువ్వు ఇంటి పనిచేసుకోవచ్చు.”
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు (ఇంకో చోట) మిత్రులకోసం - by k3vv3 - 07-03-2022, 12:30 PM



Users browsing this thread: 9 Guest(s)