02-03-2022, 02:32 PM
(02-03-2022, 02:19 PM)siva_reddy32 Wrote: అందరికీ వందనాలు
జీవితం లో ఎన్నో మార్పులు , చేర్పులు వాటి వల్ల , ఓ చిన్న గ్యాప్
అతి త్వరలో ఓ update తో మీ ముందుకు వస్తున్నా , కొద్దిగా ఓపిక పట్టండి
ఇన్ని రోజులు రానందుకు క్షంతవ్యుణ్ణి
మీ
శివ
శివ గారు మీరు మళ్ళా వచ్చేరు . అదే పది వేలు . మీరు ఎల్లపుడు బావుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.